ప్రపంచావిర్భావ హిమశైలం నుండి సంప్రదాయ రహస్య రత్నాలలో ఆర్షవాజ్మయ భాగీరథీ స్రవంతి అవిచ్చిన్నంగా ప్రవహిస్తూ జీవనదాయినియై అమందానందాన్నిస్తూంది. అందులో రహస్యాలను యధామతి సంప్రదాయ జిజ్ఞాసువులకందించే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం శ్రీనాగేంద్రస్వామి - కుమారస్వామీ - సుబ్రహ్మణ్యేశ్వరుల విషయాలతో 'శ్రీ కుమారనాగదేవతా సర్వస్వము' అనే గ్రంథం వెలువడుతుంది. ఈ ముగ్గురు దేవతలు ఒకే దేవుని రూపాంతరములే. స్వామి షణ్ముఖుడు గనుక గ్రంథం కూడా ఆరు అధ్యాయాలతో విభక్తమైనది. శ్రీశంకచార్యుల వారి కనకధారాస్తవ ప్రేరితుడనై శ్రీవల్లీ దేవి పై 'స్వర్ణధారాస్తుతి'ని రచించడం జరిగింది.
ప్రపంచావిర్భావ హిమశైలం నుండి సంప్రదాయ రహస్య రత్నాలలో ఆర్షవాజ్మయ భాగీరథీ స్రవంతి అవిచ్చిన్నంగా ప్రవహిస్తూ జీవనదాయినియై అమందానందాన్నిస్తూంది. అందులో రహస్యాలను యధామతి సంప్రదాయ జిజ్ఞాసువులకందించే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం శ్రీనాగేంద్రస్వామి - కుమారస్వామీ - సుబ్రహ్మణ్యేశ్వరుల విషయాలతో 'శ్రీ కుమారనాగదేవతా సర్వస్వము' అనే గ్రంథం వెలువడుతుంది. ఈ ముగ్గురు దేవతలు ఒకే దేవుని రూపాంతరములే. స్వామి షణ్ముఖుడు గనుక గ్రంథం కూడా ఆరు అధ్యాయాలతో విభక్తమైనది. శ్రీశంకచార్యుల వారి కనకధారాస్తవ ప్రేరితుడనై శ్రీవల్లీ దేవి పై 'స్వర్ణధారాస్తుతి'ని రచించడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.