భక్తులు విశాల భారతావనిలో గల పవిత్ర క్షేత్రములన్నియు తిరిగి దర్శించుట శ్రమదమాదులతో కూడియున్నది. గావున త్రిమూర్తులు, త్రిశక్తుల సనాతన క్షేత్ర వివరములు, అందుగల దేవీ దేవతల నామావళులు ఇందు ఇవ్వబడినవి.
ఇందేమైనా తప్పొప్పులున్న బుధజనులు కృపతో సూచించిన యెడల తదుపరి ముద్రణ యందు మార్పులు చేయగల మని సవినయముగా విన్నవించుకొనుచున్నాము.
- దేవరకొండ సుబ్రహ్మణ్యం

భక్తులు, బ్రహ్మ, విష్ణువులను అర్చనలతో, శివుని అభిషేకముతోను, ముగ్గురమ్మలను కుంకుమార్చనలతోను అర్చించి భగవదనుగ్రహము పొందగలరు.