భూమి, నేరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేవి పంచభూతాలు. అహంకారం, బుద్ధి, ప్రకృతి, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు అనే విషయాలు కోరిక ద్వేషం, తెలివి, సుఖం, దుఃఖం, ధైర్యం వీటి వికారాలకు క్షేత్రము మనిషి. మానవుడు భూమి మీదకు రావడానికి సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. మానవ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేవే నవగ్రహాలు. గ్రహగతులను బట్టి మానవజీవితం నడుస్తూ ఉంటుంది.
గ్రహాలను మానవ జీవితం పై ప్రభావితం కాకుండా చేయడం ఎవరి వల్ల కాదు. లాభనష్టాలు, జయాపజయాలు, మితృత్వం, శతృత్వం ద్వారా గ్రహప్రభావాల పై ఆధారపడి ఉంటాయి. శుభప్రదంగా, సుఖవంతంగా మానవుడు తన జీవితాన్ని నడుపుకుంటున్నాడు. అంటే అందుకు కారణం గ్రహాలూ శుభస్థానాలవి ఉండటమే కారణం. ఎప్పుడైతే మానవుడు కష్ట, నష్టాల వలయంలో చిక్కుకున్నాడు, అంటే గ్రహస్థితి బాగుండనట్లే లెక్క ప్రస్తుత ప్రపంచంలో మానవుడు గ్రహాలూ జ్యోతిష్యం ఏమి లేదు అంటూనే గాహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు.
భూమి, నేరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేవి పంచభూతాలు. అహంకారం, బుద్ధి, ప్రకృతి, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు అనే విషయాలు కోరిక ద్వేషం, తెలివి, సుఖం, దుఃఖం, ధైర్యం వీటి వికారాలకు క్షేత్రము మనిషి. మానవుడు భూమి మీదకు రావడానికి సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. మానవ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేవే నవగ్రహాలు. గ్రహగతులను బట్టి మానవజీవితం నడుస్తూ ఉంటుంది. గ్రహాలను మానవ జీవితం పై ప్రభావితం కాకుండా చేయడం ఎవరి వల్ల కాదు. లాభనష్టాలు, జయాపజయాలు, మితృత్వం, శతృత్వం ద్వారా గ్రహప్రభావాల పై ఆధారపడి ఉంటాయి. శుభప్రదంగా, సుఖవంతంగా మానవుడు తన జీవితాన్ని నడుపుకుంటున్నాడు. అంటే అందుకు కారణం గ్రహాలూ శుభస్థానాలవి ఉండటమే కారణం. ఎప్పుడైతే మానవుడు కష్ట, నష్టాల వలయంలో చిక్కుకున్నాడు, అంటే గ్రహస్థితి బాగుండనట్లే లెక్క ప్రస్తుత ప్రపంచంలో మానవుడు గ్రహాలూ జ్యోతిష్యం ఏమి లేదు అంటూనే గాహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు.© 2017,www.logili.com All Rights Reserved.