అగ్నిభట్టారకం వందే | దివ్యదీప్తిం శుచిం సదా |
అ హవ్య కవ్య ప్రదాతారం | దేవ పితృ ప్రతృప్తయే |
మన్మాతా పితరౌ నిత్యం | నిత్యం మే క్షేమ కాంక్షిణా |
ఆ ఆస్తృత్వాహం గ్రంధరచనం | కరోమీశ్వర తుష్టయే |
శంకరం శాంకరీయుక్తం | రుద్రాక్షహార భూషణం |
దయాసముద్రమీశానం | వందేహం గ్రంధపూర్తయే |
గురూన్ విద్యా సముద్రాన్ తాన్ | సద్గురూంశ్చ జగద్గురూన్ |
నత్వా భక్త్యాతిశయయా | కుర్వేత దృణముక్తయే |
సూరయస్సూరయోయూయం | దృష్ట్వా గ్రంధమిమం శుభం |
ఆదరాదనుగృహను | భవతాత్ ముదవాప్తయే |
ఆర్షవిద్యాధన సంపన్నులారా |
అదృష్టవశం చేత మానవజన్మ లభించింది. అందునా స్మార్తులకూ, అర్చక , ఆ కుటుంబముల అభ్యున్నతికీ అహరహం శ్రమించి, మహనీయుల ఆశీస్సులను, 2 | పండితుల ప్రశంసలనూ పొంది 'కులపతి' అయి ఆంధ్రరాష్ట్రంలో అజరామర, కీర్తినందిన కీర్తిశేషులు ఆమంచి వీరరాఘవయ్య గారికి పుత్రుడిగా జన్మించటం, నా పూర్వజన్మ సుకృతం. చిన్నవయసులో మా నాయనగారు కాలంచేసారు. ఈ | స్మార్త, ఆగమశాస్త్రములను అధ్యయనం చేస్తున్న సమయంలో అనేకమంది 12 | పండితులను దర్శించే భాగ్యం నాకు లభించింది. ఈర్ష్యాసూయా ద్వేషాలు ఎరుగని ఆ పండితులందరూ మా నాయన గారిని ప్రశంసిస్తుంటే జన్మ | సార్థకత ఇది కదా! అనిపించింది.
© 2017,www.logili.com All Rights Reserved.