గతంలో "నాగార్జునతంత్రం" అను పేరుతో, తెలంగాణా - తదితర ప్రాంతములనుండి కొన్ని పుస్తకములు వచ్చినవి. కానీ వాటియందు మూల పాఠమూ లేదు, ఒక క్రమమూలేదు, అంతేగాక అవి ఇతర తంత్రవిషయములు ప్రక్షిప్తం చేయబడి, కేవలం నాగార్జునిని పేర ప్రచురించబడినవి. వాటికి ప్రామాణికత లేదు. ప్రస్తుతం ఈ గ్రంథం 30 పటములలో నున్న ప్రాచీన గ్రంథము 1962లో స్వామి కౌశలానంద, కౌళాచార్య వద్ద నున్న ఒక ప్రాచీన వ్రాతపత్రి యొక్క ప్రతిలిపి ఆధారముగా చౌఖంబా - వారణాసి వారు ముద్రించారు. మూలము దానిని మేము గ్రహించాము. ప్రారంభ మంగళాచరణ శ్లోకములో "శివునికి, తరువాత శ్లోకములో కులకేళి శోభితమైన, వాగ్దేవి అయిన సరస్వతికి వందనమాచారించాడు. కనుక బౌద్ధ నాగార్జునుడు కాడు.

siddanagarjuna.tantram
please dont buy this book nothing in this book wasting of money
© 2017,www.logili.com All Rights Reserved.