అండ పిండ బ్రహ్మాండ సమ్మిళితమైన ఈ విరాట్ విశ్వమునకు 'సద్యోజాతము'గా పిలువబడే తూర్పు ముఖము 'మనువిశ్వకర్మ' మహాశివుడు 'వామదేవము'గా పిలువబడే దక్షిణముఖము 'మాయవిశ్వబ్రహ్మ' మహావిష్ణువు 'అఘోరము'గా పిలువబడే పశ్చిమముఖము 'త్వష్ట విశ్వబ్రహ్మ' చతుర్ముఖ బ్రహ్మ 'తత్పురుశాముగా'గా పిలువబడే ఉత్తరాముఖము 'శిల్ప బ్రహ్మ' ఇంద్రుడు 'ఈశాన్యము'గా పిలువబడే ఊర్థ్వముఖము 'విశ్వజ్ఞ బ్రహ్మ' సూర్యుడు పంచముఖములుగా ఉద్భవించిన వీరిని 'పంచాబ్రహ్మలు' అంటారు. ఇలా పంచాననముగా పిలువబడే ఈ 'మహా విశ్వము'ను సృష్టించిన శ్రీ విరాట్ విశ్వకర్మ ఈ ప్రపంచాన్ని ఉద్ధరించటానికి ధరించిన అవతారమే కాలజ్ఞానము కృతికర్త శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి.
అండ పిండ బ్రహ్మాండ సమ్మిళితమైన ఈ విరాట్ విశ్వమునకు 'సద్యోజాతము'గా పిలువబడే తూర్పు ముఖము 'మనువిశ్వకర్మ' మహాశివుడు 'వామదేవము'గా పిలువబడే దక్షిణముఖము 'మాయవిశ్వబ్రహ్మ' మహావిష్ణువు 'అఘోరము'గా పిలువబడే పశ్చిమముఖము 'త్వష్ట విశ్వబ్రహ్మ' చతుర్ముఖ బ్రహ్మ 'తత్పురుశాముగా'గా పిలువబడే ఉత్తరాముఖము 'శిల్ప బ్రహ్మ' ఇంద్రుడు 'ఈశాన్యము'గా పిలువబడే ఊర్థ్వముఖము 'విశ్వజ్ఞ బ్రహ్మ' సూర్యుడు పంచముఖములుగా ఉద్భవించిన వీరిని 'పంచాబ్రహ్మలు' అంటారు. ఇలా పంచాననముగా పిలువబడే ఈ 'మహా విశ్వము'ను సృష్టించిన శ్రీ విరాట్ విశ్వకర్మ ఈ ప్రపంచాన్ని ఉద్ధరించటానికి ధరించిన అవతారమే కాలజ్ఞానము కృతికర్త శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి.© 2017,www.logili.com All Rights Reserved.