దక్షిణముఖంగా తిరిగి కూర్చున్న ఈశ్వరుడే దక్షిణామూర్తి. ఈయన్ని మన పురాణాలలో పెద్దగా వుండదు. ఈయన మంత్రశాస్త్రపరమైన కత విద్యకోసం ముగ్గురు దేవతలను ఉపాసించటం జరుగుతుంది. 1. తాత్రేయుడు 2. హయగ్రీవుడు 3. దక్షిణామూర్తి.
దక్షిణామూర్తి గురించిన మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో మూలమైనవాటిని ఇక్కడ ఇస్తున్నాం. అలాగే కృష్ణయజుర్వేదంలో దక్షిణా మూర్తి ఉపనిషత్తు వుంది. దాన్నికూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది.
చిత్రం వటతరోర్మూలే వృద్ధశిష్యా గురుర్యువా
వటవృక్షం క్రింద దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు, యువకుడైన గురువు వృద్ధులైన శిష్యులు. గురువుగారు ఏమీ చెప్పటం లేదు. మౌనంగా వున్నాడు. శిష్యులయొక్క అనుమానాలు పారిపోతున్నాయి. ఇక్కడ స్వామివారి మౌనమే వ్యాఖ్య.
అద్వైత సిద్ధాంతంలో దక్షిణామూర్తికి పెద్దగా చోటులేదు. శంకర భగవత్పాదులవారు మాత్రం దక్షిణామూర్తి స్తోత్రం అనే చిన్నస్తోత్రం వ్రాశారు. ఇందులో కేవలము పది శ్లోకాలుంటాయి. దాని వ్యాఖ్య చాలా అద్భుతం.
తెలివితక్కువగా ఉన్నవారు, మందబుద్ధులు, జ్ఞానం కావలసినవారు దక్షిణామూర్తి మంత్రాన్ని జపిస్తారు. ఈ మంత్రజపం చేసినవాడు గురుపదం పొందుతాడు.
ఈ పుస్తకాన్ని దక్షిణామూర్తి కల్పము అనే పేరుతో బయటకుతేవటం జరుగుతోంది. సాధకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, దక్షిణామూర్తి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ....
దక్షిణముఖంగా తిరిగి కూర్చున్న ఈశ్వరుడే దక్షిణామూర్తి. ఈయన్ని మన పురాణాలలో పెద్దగా వుండదు. ఈయన మంత్రశాస్త్రపరమైన కత విద్యకోసం ముగ్గురు దేవతలను ఉపాసించటం జరుగుతుంది. 1. తాత్రేయుడు 2. హయగ్రీవుడు 3. దక్షిణామూర్తి.
దక్షిణామూర్తి గురించిన మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో మూలమైనవాటిని ఇక్కడ ఇస్తున్నాం. అలాగే కృష్ణయజుర్వేదంలో దక్షిణా మూర్తి ఉపనిషత్తు వుంది. దాన్నికూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది.
చిత్రం వటతరోర్మూలే వృద్ధశిష్యా గురుర్యువా వటవృక్షం క్రింద దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు, యువకుడైన గురువు వృద్ధులైన శిష్యులు. గురువుగారు ఏమీ చెప్పటం లేదు. మౌనంగా వున్నాడు. శిష్యులయొక్క అనుమానాలు పారిపోతున్నాయి. ఇక్కడ స్వామివారి మౌనమే వ్యాఖ్య.
అద్వైత సిద్ధాంతంలో దక్షిణామూర్తికి పెద్దగా చోటులేదు. శంకర భగవత్పాదులవారు మాత్రం దక్షిణామూర్తి స్తోత్రం అనే చిన్నస్తోత్రం వ్రాశారు. ఇందులో కేవలము పది శ్లోకాలుంటాయి. దాని వ్యాఖ్య చాలా అద్భుతం. తెలివితక్కువగా ఉన్నవారు, మందబుద్ధులు, జ్ఞానం కావలసినవారు దక్షిణామూర్తి మంత్రాన్ని జపిస్తారు. ఈ మంత్రజపం చేసినవాడు గురుపదం పొందుతాడు.
ఈ పుస్తకాన్ని దక్షిణామూర్తి కల్పము అనే పేరుతో బయటకుతేవటం జరుగుతోంది. సాధకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, దక్షిణామూర్తి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ....