నివేదనము
భార తావని పరమపవిత్రమైన పుణ్యభూమి. పురాతన కాలమునుండియు భగవదుపాసనము, ఆధ్యాత్మిక చింతనము,
త్యానుసంధానము మొదలగునవి ఈ దేశమునం దే జన్మించి కాలప్రభావమున ఇతర దేశములకుకూడ మన భారతీయతత్త్వము వ్యాపించి వృద్ధిపొందిన దనుటలో నెంతమాత్రము సందియము లేదు. మన పూర్వీకులైన మహాఋషులు మానవాళిక ళ్యాణా భ్యుదయపాపి కై ఆ నేక విధముల పరిశోధనలు జరిపి, అనేక ప్రయోగముల గావించి, తాము అనుష్టించి పొందిన స్వాను భవసత్ఫలితములను తమదివ్వవాణి చే దెలిపినారు.
మానవాళి శ్రేయస్సుకై మానవులు అధర్మమార్గము చే పతితులు కాకుండా ఉండుటకు ధర్మశాస్త్రాదులను, జన్మరాహి 'త్యమునకు ఎన్నెన్ని యో తరణోపాయాదులను గెలిపి యున్నారు. వారి కాలమున హిందూధర్మము మహోన్నతస్థితి యందున్న దనుటకు అనేక ఆధారములు గోచరించుచున్నవి.
నేడు హిందూధర్మము బహుదై న్యావస్థలయందు చిక్కు కున్నది. ఆనాడు మహాఋషులు : స్వార్థులై, నిష్కాములై , ఎన్ని యోశ్రమలశోర్చ. సహనశీలతతో తాము నిర్ణయించి
సకందించిన సుదివ్య తిరణోపాయములయందు నేటి మాన వాళికి కాలప్రభావము చే విశ్వాసము లేక ఐయినది.
ఆ యవిశ్వాసమే మానవుని నై తి6 పతనమునకు హేతు వైనందున ఇంకను పతి తా' వస్థను బొందుచున్నది.
నివేదనము భార తావని పరమపవిత్రమైన పుణ్యభూమి. పురాతన కాలమునుండియు భగవదుపాసనము, ఆధ్యాత్మిక చింతనము, త్యానుసంధానము మొదలగునవి ఈ దేశమునం దే జన్మించి కాలప్రభావమున ఇతర దేశములకుకూడ మన భారతీయతత్త్వము వ్యాపించి వృద్ధిపొందిన దనుటలో నెంతమాత్రము సందియము లేదు. మన పూర్వీకులైన మహాఋషులు మానవాళిక ళ్యాణా భ్యుదయపాపి కై ఆ నేక విధముల పరిశోధనలు జరిపి, అనేక ప్రయోగముల గావించి, తాము అనుష్టించి పొందిన స్వాను భవసత్ఫలితములను తమదివ్వవాణి చే దెలిపినారు. మానవాళి శ్రేయస్సుకై మానవులు అధర్మమార్గము చే పతితులు కాకుండా ఉండుటకు ధర్మశాస్త్రాదులను, జన్మరాహి 'త్యమునకు ఎన్నెన్ని యో తరణోపాయాదులను గెలిపి యున్నారు. వారి కాలమున హిందూధర్మము మహోన్నతస్థితి యందున్న దనుటకు అనేక ఆధారములు గోచరించుచున్నవి. నేడు హిందూధర్మము బహుదై న్యావస్థలయందు చిక్కు కున్నది. ఆనాడు మహాఋషులు : స్వార్థులై, నిష్కాములై , ఎన్ని యోశ్రమలశోర్చ. సహనశీలతతో తాము నిర్ణయించి సకందించిన సుదివ్య తిరణోపాయములయందు నేటి మాన వాళికి కాలప్రభావము చే విశ్వాసము లేక ఐయినది. ఆ యవిశ్వాసమే మానవుని నై తి6 పతనమునకు హేతు వైనందున ఇంకను పతి తా' వస్థను బొందుచున్నది.© 2017,www.logili.com All Rights Reserved.