అర్ధ శతాబ్దం పైచిలుకు లౌకిక జీవనంలో మునిగి తేలిన శ్రీ వెంకటేశ్వర్లు గారిని భగవాన్ శ్రీరామకృష్ణులు తమ వైపు ఆకర్షించుకొన్నారు, అంతే! శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో ఈయన లౌకిక, కుటుంబ బంధాల నుంచీ విముక్తి పొంది, పారమార్థిక జీవితానికి శ్రీకారం చుట్టారు. జప ధ్యానాలతో కలం గడుపుతూ క్రమంగా భగవాన్ కృప వలన ఆధ్యాత్మిక గ్రంథ రచనకు ఉద్యమించారు. ఇప్పటివరకు శ్రీ వెంకటేశ్వర్లు గారి శ్రీరామకృష్ణ కథామృతం, భాగవత సుధా, శ్రీ శంకర విజయం భగవద్గీతాసారం వంటి గ్రంథాలు ప్రచురితమై ప్రజాదరణను చూరగొన్నాయి. ప్రస్తుతం ఈ శ్రీమద్రామాయణం ప్రచురితమయింది. త్వరలో వీరి శ్రీరామావతార తత్త్వం, శ్రీకృష్ణావతార తత్త్వం, శ్రీమద్మహాభారతము పూర్తి వచనంలో ముద్రణకు నోచుకోబోతున్నాయి. భగవాన్ శ్రీరామకృష్ణులే తనలో ఈ రచనా పాటవాన్ని సైతం సృజించారని శ్రీ వెంకటేశ్వర్లు గారి దృఢ విశ్వాసం.
అర్ధ శతాబ్దం పైచిలుకు లౌకిక జీవనంలో మునిగి తేలిన శ్రీ వెంకటేశ్వర్లు గారిని భగవాన్ శ్రీరామకృష్ణులు తమ వైపు ఆకర్షించుకొన్నారు, అంతే! శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో ఈయన లౌకిక, కుటుంబ బంధాల నుంచీ విముక్తి పొంది, పారమార్థిక జీవితానికి శ్రీకారం చుట్టారు. జప ధ్యానాలతో కలం గడుపుతూ క్రమంగా భగవాన్ కృప వలన ఆధ్యాత్మిక గ్రంథ రచనకు ఉద్యమించారు. ఇప్పటివరకు శ్రీ వెంకటేశ్వర్లు గారి శ్రీరామకృష్ణ కథామృతం, భాగవత సుధా, శ్రీ శంకర విజయం భగవద్గీతాసారం వంటి గ్రంథాలు ప్రచురితమై ప్రజాదరణను చూరగొన్నాయి. ప్రస్తుతం ఈ శ్రీమద్రామాయణం ప్రచురితమయింది. త్వరలో వీరి శ్రీరామావతార తత్త్వం, శ్రీకృష్ణావతార తత్త్వం, శ్రీమద్మహాభారతము పూర్తి వచనంలో ముద్రణకు నోచుకోబోతున్నాయి. భగవాన్ శ్రీరామకృష్ణులే తనలో ఈ రచనా పాటవాన్ని సైతం సృజించారని శ్రీ వెంకటేశ్వర్లు గారి దృఢ విశ్వాసం.© 2017,www.logili.com All Rights Reserved.