మహద్భానమః శ్లో, పద్మారూఢంతు దేవీత్వం సర్వలోకైక కారణీం! ధ్యాయే ద్భహ్మాదిభి సుృత్యం శ్రీ లక్ష్మీం విజయప్రదామ్. విద్వజ్జన విప్రవరేణ్యులకు సాష్టాంగ దట్ట ప్రణామములు, మన సనాతన వైదిక ధర్మమార్గము నందు వివిధ దేవతలను ఆరాధించుట ఉత్సవములు చేయుటయు అనుదానముగా వస్తూయున్న పద్ధతి. అందు ఎక్కువగా వైష్ణన, జైన సంప్రదాయముల యందు ఉత్సవ కల్పములు అందరకు అందుబాటులో ఉన్నవి.
కానీ శక్తి సంప్రదాయమందు ఉత్సవ కల్పములు అందుబాటులో లేని కారణముగా శాస్త్రసంప్రదాయములకు ఇబ్బంది ఏర్పడుట గమనించతగ్గ విషయము. .. ఈ కలియుగము నందు ఆ ప్రభావము ఎక్కువగానే కనబడుచుండుట తెలిసిన విషయమే! తదనుగుణ సంపత్తితో మానవుడు స్వార్థచింతన, పరార్ధచింతన పెరిగి పరదేవతాచింతన తక్కువగుట సహజమైననూ మానవుడు సహస్రమందొక్కడే అన్నట్లు వెయ్యిలో ఒక్కరైనా సుజ్ఞానులు ఉండక మానరుకదా! వారిజ్ఞానకర్మలవలన మిగిలినవారు తరించకుందరా యని భావించి సన్మార్ల సంచారులకై ఈ గ్రంథమును సంకలనమొనరించుటకు హేతువగుచున్నది.
కర్తా కారయితాచైవ ప్రేరకస్య అనుమోదకః అనునట్లు సత్కర్మలనాచరించు వారలకు ఎల్లప్పుడు దైవశక్తితో పాటు కలసి నడిచెడి విప్రవర్యప్రాజ్ఞులు కూడా ఉంటారన్నది సత్యము. ఇందు ఆర్ష సంప్రదాయములోని వైదికమార్గములో దేవాలయములు దేవతామూర్తి ప్రతిష్టాదులు తదర్చనలు, తదుత్సవములు జరుపు విధానములతో ప్రస్తుతకాలమున నడచుట అందరకూ విదితమైన విషయము. శ్లో॥ వరేవరే మాసేస్మిన్ కన్యయాచ గతేరవే!
యత్కించిదత్ర కుర్వని బ్రహ్మా క్లుపోత్సవం మతమ్. తేయాని బ్రహ్మణ్లోకం భూమౌ కామానవాప్యచ
మహద్భానమః శ్లో, పద్మారూఢంతు దేవీత్వం సర్వలోకైక కారణీం! ధ్యాయే ద్భహ్మాదిభి సుృత్యం శ్రీ లక్ష్మీం విజయప్రదామ్. విద్వజ్జన విప్రవరేణ్యులకు సాష్టాంగ దట్ట ప్రణామములు, మన సనాతన వైదిక ధర్మమార్గము నందు వివిధ దేవతలను ఆరాధించుట ఉత్సవములు చేయుటయు అనుదానముగా వస్తూయున్న పద్ధతి. అందు ఎక్కువగా వైష్ణన, జైన సంప్రదాయముల యందు ఉత్సవ కల్పములు అందరకు అందుబాటులో ఉన్నవి. కానీ శక్తి సంప్రదాయమందు ఉత్సవ కల్పములు అందుబాటులో లేని కారణముగా శాస్త్రసంప్రదాయములకు ఇబ్బంది ఏర్పడుట గమనించతగ్గ విషయము. .. ఈ కలియుగము నందు ఆ ప్రభావము ఎక్కువగానే కనబడుచుండుట తెలిసిన విషయమే! తదనుగుణ సంపత్తితో మానవుడు స్వార్థచింతన, పరార్ధచింతన పెరిగి పరదేవతాచింతన తక్కువగుట సహజమైననూ మానవుడు సహస్రమందొక్కడే అన్నట్లు వెయ్యిలో ఒక్కరైనా సుజ్ఞానులు ఉండక మానరుకదా! వారిజ్ఞానకర్మలవలన మిగిలినవారు తరించకుందరా యని భావించి సన్మార్ల సంచారులకై ఈ గ్రంథమును సంకలనమొనరించుటకు హేతువగుచున్నది. కర్తా కారయితాచైవ ప్రేరకస్య అనుమోదకః అనునట్లు సత్కర్మలనాచరించు వారలకు ఎల్లప్పుడు దైవశక్తితో పాటు కలసి నడిచెడి విప్రవర్యప్రాజ్ఞులు కూడా ఉంటారన్నది సత్యము. ఇందు ఆర్ష సంప్రదాయములోని వైదికమార్గములో దేవాలయములు దేవతామూర్తి ప్రతిష్టాదులు తదర్చనలు, తదుత్సవములు జరుపు విధానములతో ప్రస్తుతకాలమున నడచుట అందరకూ విదితమైన విషయము. శ్లో॥ వరేవరే మాసేస్మిన్ కన్యయాచ గతేరవే! యత్కించిదత్ర కుర్వని బ్రహ్మా క్లుపోత్సవం మతమ్. తేయాని బ్రహ్మణ్లోకం భూమౌ కామానవాప్యచ© 2017,www.logili.com All Rights Reserved.