శ్రీ రామకృష్ణ గురుదేవుల యోగ విద్యను తెలుపటానికి ఇప్పటి వరకు ఐదు భాగాలను పాఠకుల ముందుకు తీసుకొని రావటము జరిగింది. ఈ పుస్తకములో శ్రీ రామకృష్ణ గురుదేవుల ద్వారా మైత్రేయ మహర్షి అవతారము ఏ విధముగా పని చేసింది అనేది తెలుపటము జరిగింది. మైత్రేయ మహర్షినే శ్రీ జ్వాలాకూల్ మహర్షి అంటారు. శ్రీ గురుదేవులు జ్వాలాకూల్ మహర్షి గురించి అనేక పర్యాయములు తమ సాధనా శిబిరాలలో వివరించటము జరిగింది. పూర్ణిమ సాధనాలు, అమావాస్య సాధనాలు ఆయన ద్వారానే ముందుగా ప్రపంచానికి అందాయి. శ్రీ జ్వాలాకూల్ మహర్షి చేతనత్వమే శ్రీ గురుదేవుల ద్వారా 2000 AD యుగసంధి కాలములో పని చేసింది. అందువలనే ఈ పుస్తకానికి మైత్రేయుల వారి అవతరణ అని పేరు పెట్టడము జరిగింది. సహృదయంతో ఈ పుస్తకాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
- శ్రీమతి సురేఖ
శ్రీ రామకృష్ణ గురుదేవుల యోగ విద్యను తెలుపటానికి ఇప్పటి వరకు ఐదు భాగాలను పాఠకుల ముందుకు తీసుకొని రావటము జరిగింది. ఈ పుస్తకములో శ్రీ రామకృష్ణ గురుదేవుల ద్వారా మైత్రేయ మహర్షి అవతారము ఏ విధముగా పని చేసింది అనేది తెలుపటము జరిగింది. మైత్రేయ మహర్షినే శ్రీ జ్వాలాకూల్ మహర్షి అంటారు. శ్రీ గురుదేవులు జ్వాలాకూల్ మహర్షి గురించి అనేక పర్యాయములు తమ సాధనా శిబిరాలలో వివరించటము జరిగింది. పూర్ణిమ సాధనాలు, అమావాస్య సాధనాలు ఆయన ద్వారానే ముందుగా ప్రపంచానికి అందాయి. శ్రీ జ్వాలాకూల్ మహర్షి చేతనత్వమే శ్రీ గురుదేవుల ద్వారా 2000 AD యుగసంధి కాలములో పని చేసింది. అందువలనే ఈ పుస్తకానికి మైత్రేయుల వారి అవతరణ అని పేరు పెట్టడము జరిగింది. సహృదయంతో ఈ పుస్తకాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము. - శ్రీమతి సురేఖ© 2017,www.logili.com All Rights Reserved.