శ్రీవిద్య అనగా, వేద విద్య, అదియే త్రయీ విద్య, శ్రీ అనగా లక్ష్మీ అనియు మరియు జగన్మాత ఆదిపరాశక్తి, సకల చరాచర జగత్తుకు ఆధారభూతము, సృష్టి, స్థితి, లయములకు కారణము అయిన ఆ పరమేశ్వరీ అని మనకు వేదముల ద్వారా తెలియుచున్నది. ఆమె ఆజ్ఞ లేనిదే గరికపోచకూడ కదలదని సాక్షాత్తు శంకరస్వరూపులు, శ్రీ శంకర భగవత్ పాదులవారు తమ 'సౌందర్యలహరి' అను గ్రంథమును విశ్లేశించినారు. అట్టి జగన్మాత అయిన ఆ పరమేశ్వరిని ఆరాధించి, సేవించి, తరింపవలెనని ఉత్సాహము కలవారికి, ఆ దేవియొక్క రూపములు, నామములు, వాటి మహిమలు, ఆ దేవి ఉపాసన మార్గములను మీరు ఈ గ్రంథము ద్వారా చాలా సరళముగా విపులీకరించినారు.
శ్రీవిద్య అనగా, వేద విద్య, అదియే త్రయీ విద్య, శ్రీ అనగా లక్ష్మీ అనియు మరియు జగన్మాత ఆదిపరాశక్తి, సకల చరాచర జగత్తుకు ఆధారభూతము, సృష్టి, స్థితి, లయములకు కారణము అయిన ఆ పరమేశ్వరీ అని మనకు వేదముల ద్వారా తెలియుచున్నది. ఆమె ఆజ్ఞ లేనిదే గరికపోచకూడ కదలదని సాక్షాత్తు శంకరస్వరూపులు, శ్రీ శంకర భగవత్ పాదులవారు తమ 'సౌందర్యలహరి' అను గ్రంథమును విశ్లేశించినారు. అట్టి జగన్మాత అయిన ఆ పరమేశ్వరిని ఆరాధించి, సేవించి, తరింపవలెనని ఉత్సాహము కలవారికి, ఆ దేవియొక్క రూపములు, నామములు, వాటి మహిమలు, ఆ దేవి ఉపాసన మార్గములను మీరు ఈ గ్రంథము ద్వారా చాలా సరళముగా విపులీకరించినారు.© 2017,www.logili.com All Rights Reserved.