శ్రీ సద్గురు శ్శరణమ్
శ్రీ హనును న్మహావిద్యా ప్రకాశిక
శ్లో॥ మనోజవం మారుత తుల్య వేగమ్ | జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ చాతాత్మజం వానరయూధ ముఖ్య వ్ శ్రీరామ దూతం శిరసా నమామి||
శ్రీ హనుమ స్మహావిద్యా ప్రణాళిక యనెడి మంత్ర శాస్త్ర గ్రంథమును సార్థక “హనుమద్దాస” నామాంచితులు, అస్మన్మిత్రులు, గుంటూరు ఆనంద తీర్థాగ్రహార నివాసులు, నగు బ్రహ్మశ్రీ లంకా వేంక టేశ్వర శాస్త్రిగారు హనుమ ద్భక్త జనాను గఃహముతో స్వవిరచితమగు తెలుగు తాత్పర్యముతో. సహా ముద్రింపించిరి.
ఈగ్రంథము క్రౌన్ 1/8 సైజు 520 పేజీలతో పూర్వో తరభాగద్వయాత్మకముగ విరాజిల్లుచున్నది. అందు పూర్వభాగము - 272 పేజీలలో పరాశర సంహితలోని 18 పటలములు వివిధ కామ్య సాధనములతో హనుమ తృప్త మం శాత్మక మహావిద్య సాంగోపాంగముగ (ప్రకాశితమై యున్నది,................
శ్రీ సద్గురు శ్శరణమ్ శ్రీ హనును న్మహావిద్యా ప్రకాశిక శ్లో॥ మనోజవం మారుత తుల్య వేగమ్ | జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ చాతాత్మజం వానరయూధ ముఖ్య వ్ శ్రీరామ దూతం శిరసా నమామి|| శ్రీ హనుమ స్మహావిద్యా ప్రణాళిక యనెడి మంత్ర శాస్త్ర గ్రంథమును సార్థక “హనుమద్దాస” నామాంచితులు, అస్మన్మిత్రులు, గుంటూరు ఆనంద తీర్థాగ్రహార నివాసులు, నగు బ్రహ్మశ్రీ లంకా వేంక టేశ్వర శాస్త్రిగారు హనుమ ద్భక్త జనాను గఃహముతో స్వవిరచితమగు తెలుగు తాత్పర్యముతో. సహా ముద్రింపించిరి. ఈగ్రంథము క్రౌన్ 1/8 సైజు 520 పేజీలతో పూర్వో తరభాగద్వయాత్మకముగ విరాజిల్లుచున్నది. అందు పూర్వభాగము - 272 పేజీలలో పరాశర సంహితలోని 18 పటలములు వివిధ కామ్య సాధనములతో హనుమ తృప్త మం శాత్మక మహావిద్య సాంగోపాంగముగ (ప్రకాశితమై యున్నది,................© 2017,www.logili.com All Rights Reserved.