భారతీయ ధార్మిక సాహిత్యములో బహుళ జనాదరణ పొందిన గ్రంథము భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలూ, ఇతిహాసాలు, నిద్దంతాలతో ఎంతో విస్తృతమైన హిందూధర్మ సాహిత్య సాగరమును మథించి వెలికి తీసిన అమృతసారము భగవద్గీత. ఆధ్యాత్మిక జ్ఞానమునకు, సమస్త దర్మనములకు నిఘంటువు భగవద్గీత. భారతదేశ జాతీయగ్రంథము భగవద్గీత. హిందూధర్మమే గాక సమస్త మతముల ప్రధాన సూత్రములన్నీ క్రోడీకరింపబడిన విశ్వమత గ్రంథము భగవద్గీత. సర్వధర్మ సమన్వయ క్షేత్రమే గీత.
- శ్రీ పోలూరి కౌడిన్య