ఒక జగద్గురువుగా భారతీతీర్థమహాస్వామి లోకానికి మహోపకారం చెయ్యగలుగుతున్నారు. కోట్లమంది ఆయనవైపు తలెత్తి చూస్తుంటారు, అంటే దానికి కారణం ఒక్కటే ఆయన దయాగుణం. దయకు కారణం నిర్హేతుక కృప. వాళ్లకు తెలియదు కాబట్టే నన్ను ఆశ్రయిస్తారు. నేను వాళ్లకి ఉపకారం చేసే బుద్ధితో ఉండాలనే దయ వారికి సహజం. సహజమైన దయ ఉండటం ఒక ఎత్తు అయితే ఆ దయతో కూడుకున్న ఉపదేశం ఇవ్వడంవంటి ప్రాజ్ఞత సమస్త శాస్త్రాలలో నిష్ణాతుడై ఉండటం దానికి రెండవ కోణం.
ఒక జగద్గురువుగా భారతీతీర్థమహాస్వామి లోకానికి మహోపకారం చెయ్యగలుగుతున్నారు. కోట్లమంది ఆయనవైపు తలెత్తి చూస్తుంటారు, అంటే దానికి కారణం ఒక్కటే ఆయన దయాగుణం. దయకు కారణం నిర్హేతుక కృప. వాళ్లకు తెలియదు కాబట్టే నన్ను ఆశ్రయిస్తారు. నేను వాళ్లకి ఉపకారం చేసే బుద్ధితో ఉండాలనే దయ వారికి సహజం. సహజమైన దయ ఉండటం ఒక ఎత్తు అయితే ఆ దయతో కూడుకున్న ఉపదేశం ఇవ్వడంవంటి ప్రాజ్ఞత సమస్త శాస్త్రాలలో నిష్ణాతుడై ఉండటం దానికి రెండవ కోణం.© 2017,www.logili.com All Rights Reserved.