కార్తికమాసం నక్తవ్రతం - అనగా పగటిపూట ఉపవాసముండి రాత్రి పూట భోజనం చేసే వ్రతం. అనగా పగటి పూట ఉపవాసం చేస్తారు. రాత్రిపూట ఉపవాస విరమణ చేస్తారు. దీని సందర్భంగా శివ అష్టోత్తర శతనామ స్తోత్రం స్వీకరించడం జరిగింది. అష్టోత్తర శతనామ స్తోత్రం అంటే 108 నామాలతో కూడుకున్న స్తోత్రం. ఒక వ్యక్తికి ఒక పేరు ఉండటమే మర్యాద. ఆ వ్యక్తిని అనేకమైన పేర్లతో పిలవడం వాళ్ళ అయోమయం ఏర్పడుతుంది. ఈశ్వరునికి పేర్లు ఒకరు పెడితే వచ్చేవి కావు. అవి గౌణాలు. భక్తపరిపాలనం చేత, గుణాలు ప్రకటనం చేయడం చేత వస్తాయి. నిర్గుణుడు అయిన శివుడు ఒక్కో సందర్భంలో ఒక్కో గుణాన్ని ఆవిష్కరిస్తాడు. దాని వలన లోకానికీ, భక్తకోతికీ ప్రయోజనముంటుంది.

© 2017,www.logili.com All Rights Reserved.