మనిషి కోరికలకి అంతులేదు. ఒక కోరిక తీరితే మరో కోరిక పుట్టుకొస్తుంటుంది. ప్రతి కోరిక తీర్చుకోవడానికి కూడా మనిషి ఋషిగా మారుతుండడం - యోగాన్నాశ్రయించడం ఒక్కొక్క కోరిక తీరడానికి గాను వందలాదిగా వ్రతాలను ఏర్పరచి, వాటిని తన తరువాతి తరానికందిస్తూ రావడం జరుగుతూ వచ్చింది.
భర్త యొక్క పరిపూర్ణానురాగాన్నీ, సవతుల మీద సర్వాధికారాన్నీ, సత్సంతానాన్నీ, సౌభాగ్యాన్నీ సిరిసంపదల్నీ మాత్రమే ఆశిస్తూ "నవ్వితే పెదిమెనీ, నడిస్తే గడపనీ" దాటకుండా మసులుకున్న సాధ్వీమతల్లులుండే నాటికలాంటివి ఈ వ్రతాలు. స్త్రీలు చేసే వ్రతాల వెనుక ఎంతో అంతరార్థం ఉంటుంది. వాటిని తెలుసుకోవాలి అంటే ఈ వ్రత కథలు పుస్తకం చదవాల్సిందే.
మనిషి కోరికలకి అంతులేదు. ఒక కోరిక తీరితే మరో కోరిక పుట్టుకొస్తుంటుంది. ప్రతి కోరిక తీర్చుకోవడానికి కూడా మనిషి ఋషిగా మారుతుండడం - యోగాన్నాశ్రయించడం ఒక్కొక్క కోరిక తీరడానికి గాను వందలాదిగా వ్రతాలను ఏర్పరచి, వాటిని తన తరువాతి తరానికందిస్తూ రావడం జరుగుతూ వచ్చింది. భర్త యొక్క పరిపూర్ణానురాగాన్నీ, సవతుల మీద సర్వాధికారాన్నీ, సత్సంతానాన్నీ, సౌభాగ్యాన్నీ సిరిసంపదల్నీ మాత్రమే ఆశిస్తూ "నవ్వితే పెదిమెనీ, నడిస్తే గడపనీ" దాటకుండా మసులుకున్న సాధ్వీమతల్లులుండే నాటికలాంటివి ఈ వ్రతాలు. స్త్రీలు చేసే వ్రతాల వెనుక ఎంతో అంతరార్థం ఉంటుంది. వాటిని తెలుసుకోవాలి అంటే ఈ వ్రత కథలు పుస్తకం చదవాల్సిందే.© 2017,www.logili.com All Rights Reserved.