నిద్రపోయే ముందు అమ్మ కధలు చెప్తే పిల్లలకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇటువంటి కధలను పిల్లలకు వినిపించడం వల్ల కధల నీతి సారాంశాలు పిల్లలకు తెలుస్తాయి. ఈ కధలు పిల్లలకి వినిపించడం వల్ల సమాజంలోని మంచి, చెడులను గురించి కూడా వారికీ చెప్పవచ్చు. ఈ పుస్తకాలు పిల్లలకు నీతి సారాంశాన్ని తెలిపే చక్కటి పుస్తకాలు.
- కె. కిరణ్ కుమార్
నిద్రపోయే ముందు అమ్మ కధలు చెప్తే పిల్లలకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇటువంటి కధలను పిల్లలకు వినిపించడం వల్ల కధల నీతి సారాంశాలు పిల్లలకు తెలుస్తాయి. ఈ కధలు పిల్లలకి వినిపించడం వల్ల సమాజంలోని మంచి, చెడులను గురించి కూడా వారికీ చెప్పవచ్చు. ఈ పుస్తకాలు పిల్లలకు నీతి సారాంశాన్ని తెలిపే చక్కటి పుస్తకాలు. - కె. కిరణ్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.