శ్రీ గోదాదేవి (ఆండాళ్ళు) రచించిన తిరుప్పావై హరిహరాంకితం ధనుర్మాస వ్రతం గురించి శైవ, వైష్ణవ - ఉభయ శాస్త్రాల్లోనూ విశిష్టంగా పేర్కొన్నారు. ఉషఃకాల వ్రతంగా దీనిని వివరించారు. కేవలం విషపరంగానే మనతెలుగునాటప్రాచుర్యం ఉన్నప్పటికీ,శాస్త్రానుసారం సర్వదేవతా ప్రీతికరమైనది ధనుర్మాసం. ఈ మాసంలో ఆల్ట్రా నక్షత్రం నాడు శివుడు అగ్లింగంగా అరుణాచలంలో వ్యక్తమైనాడని శైవ పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోని ఒకానొక సోమవారం నాడు శివపార్వతుల కల్యాణం జరిగిందని శివపురాణ వచనం. + ఉషఃకాలంలో శివార్చన వైశిష్ట్యాన్ని కూడా పురాణాలు పేర్కొన్నాయి.
అత్యంత ప్రాచీన కాలం నుండి నేటి వరకు వైదిక శైవ సిద్ధాంతాను సారం తమిళనాట శైవాలయాలలో ఉషఃకాలపూజ జరుగుతోంది.ఆ సమయంలోమాణిక్యవాచకుని 'తిరువెంబావై-తిరుప్పళి ఎళుచ్చి' పఠనంచేయడకూడాఆనవాయితీ.
అయితే వైష్ణవం కూడా శ్రీ రామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో వ్యాప్తి చెంది 'తిరుప్పావై' ఇక్కడి వైష్ణవాలయాలలో పారాయణం చేయడం అలవాటయింది. కానీ ఆ ప్రచార ధాటిని తమిళ శైవమతం అవలం బించకపోవటం చేత - ఇక్కడి శివాలయాలకు 'తిరువెంబావై' తెలియలేదు.
తిరుప్పావై, తిరువెంబావై రెండూ అవశ్య పఠనీయాలుగా ప్రస్తావించి వ్యాప్తి చేసినది కాంచీ పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చక్రశేఖరేన్ద సరస్వతీ స్వామి వారు.
ఆ మహాస్వామి వారి చరణాలను ధ్యానిస్తూ, వారి హృదయానుసారం ఈ ఉభయ గ్రంథాలను కలిపి తెలుగు శివ-కేశవ భక్తులకు అందించాలనే సంకల్పం నేటికి నెరవేరింది.. కొంతకాలం క్రితం తిరువెంబావైని పరిశీలించి ప్రవచనమిచ్చే భాగ్యం నాకు కలిగింది.
శ్రీ గోదాదేవి (ఆండాళ్ళు) రచించిన తిరుప్పావై హరిహరాంకితం ధనుర్మాస వ్రతం గురించి శైవ, వైష్ణవ - ఉభయ శాస్త్రాల్లోనూ విశిష్టంగా పేర్కొన్నారు. ఉషఃకాల వ్రతంగా దీనిని వివరించారు. కేవలం విషపరంగానే మనతెలుగునాటప్రాచుర్యం ఉన్నప్పటికీ,శాస్త్రానుసారం సర్వదేవతా ప్రీతికరమైనది ధనుర్మాసం. ఈ మాసంలో ఆల్ట్రా నక్షత్రం నాడు శివుడు అగ్లింగంగా అరుణాచలంలో వ్యక్తమైనాడని శైవ పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోని ఒకానొక సోమవారం నాడు శివపార్వతుల కల్యాణం జరిగిందని శివపురాణ వచనం. + ఉషఃకాలంలో శివార్చన వైశిష్ట్యాన్ని కూడా పురాణాలు పేర్కొన్నాయి. అత్యంత ప్రాచీన కాలం నుండి నేటి వరకు వైదిక శైవ సిద్ధాంతాను సారం తమిళనాట శైవాలయాలలో ఉషఃకాలపూజ జరుగుతోంది.ఆ సమయంలోమాణిక్యవాచకుని 'తిరువెంబావై-తిరుప్పళి ఎళుచ్చి' పఠనంచేయడకూడాఆనవాయితీ. అయితే వైష్ణవం కూడా శ్రీ రామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో వ్యాప్తి చెంది 'తిరుప్పావై' ఇక్కడి వైష్ణవాలయాలలో పారాయణం చేయడం అలవాటయింది. కానీ ఆ ప్రచార ధాటిని తమిళ శైవమతం అవలం బించకపోవటం చేత - ఇక్కడి శివాలయాలకు 'తిరువెంబావై' తెలియలేదు. తిరుప్పావై, తిరువెంబావై రెండూ అవశ్య పఠనీయాలుగా ప్రస్తావించి వ్యాప్తి చేసినది కాంచీ పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చక్రశేఖరేన్ద సరస్వతీ స్వామి వారు. ఆ మహాస్వామి వారి చరణాలను ధ్యానిస్తూ, వారి హృదయానుసారం ఈ ఉభయ గ్రంథాలను కలిపి తెలుగు శివ-కేశవ భక్తులకు అందించాలనే సంకల్పం నేటికి నెరవేరింది.. కొంతకాలం క్రితం తిరువెంబావైని పరిశీలించి ప్రవచనమిచ్చే భాగ్యం నాకు కలిగింది.© 2017,www.logili.com All Rights Reserved.