సకలవిశ్వానికీ ఒకే సచ్చిదానంద పరబ్రహ్మ ఆధారం - అదే జీవులన్నిటిలో గల చైతన్యం అని తెలిపే అద్వైతం, విశ్వశాంతికి ఒక గొప్ప మార్గం. ఆ మహాతత్త్వాన్ని బోధించిన ఉపనిషత్తులు, దానిని ప్రచారం చేసిన శ్రీశంకర భగవత్పాదులు ఈ గడ్డపై బయలుదేరడంవల్ల భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించే దృక్పథం, మాటసమన్వయభావం, భారతదేశంలో వ్యాప్తమయ్యాయి. అద్వైతశాస్త్రాధ్యాయనం చేసేవారికి అద్వైత వేదాంత పరిభాష పఠనీయగ్రంథం.
అద్వైతాభిమానులకు, శాస్త్రగ్రంథాలను అధ్యయనం చేసే తీరిక, ఓపిక లేకపోయినా, ఆసక్తి కలవారికి ఈ సులభ సుందర ఆంద్రవ్యాఖ్య అద్వైతశాస్త్ర గ్రంథశైలిని పరిచయం చేస్తుంది. దీనిలో మూలభావాలే కాక అనేక వ్యాఖ్యాన విశేషాలు కూడా చోటుచేసుకోవడం వల్ల అద్వైత పండితులకు కూడా ఇది మన గ్రంథంగా తోడుపడుతుంది.
సకలవిశ్వానికీ ఒకే సచ్చిదానంద పరబ్రహ్మ ఆధారం - అదే జీవులన్నిటిలో గల చైతన్యం అని తెలిపే అద్వైతం, విశ్వశాంతికి ఒక గొప్ప మార్గం. ఆ మహాతత్త్వాన్ని బోధించిన ఉపనిషత్తులు, దానిని ప్రచారం చేసిన శ్రీశంకర భగవత్పాదులు ఈ గడ్డపై బయలుదేరడంవల్ల భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించే దృక్పథం, మాటసమన్వయభావం, భారతదేశంలో వ్యాప్తమయ్యాయి. అద్వైతశాస్త్రాధ్యాయనం చేసేవారికి అద్వైత వేదాంత పరిభాష పఠనీయగ్రంథం. అద్వైతాభిమానులకు, శాస్త్రగ్రంథాలను అధ్యయనం చేసే తీరిక, ఓపిక లేకపోయినా, ఆసక్తి కలవారికి ఈ సులభ సుందర ఆంద్రవ్యాఖ్య అద్వైతశాస్త్ర గ్రంథశైలిని పరిచయం చేస్తుంది. దీనిలో మూలభావాలే కాక అనేక వ్యాఖ్యాన విశేషాలు కూడా చోటుచేసుకోవడం వల్ల అద్వైత పండితులకు కూడా ఇది మన గ్రంథంగా తోడుపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.