"నువ్వు రోహిత్ కన్నా ఇంగ్లీష్ లో వెనకబడ్డావు. ఇలా ఐతే ఎలా?"
"గీత ఎంత చక్కగా పాడుతుందో! నువ్వూ ఉన్నావు ఎందుకు?"
పిల్లలు వెనకబడి పోతున్నారనే బాధతో తల్లితండ్రులు సాధారణంగా చేసే విమర్శలు ఇవి. కానీ వాళ్ళు ఎదగడానికి ఏ ముడి సరుకు, ఏ ఆలోచనలు ఇస్తున్నారో గ్రహించారు. పిల్లలకి తల్లితండ్రులు చిన్నప్పటి నించే స్ఫూర్తి నివ్వాలి. లైఫ్ స్కిల్స్ ని బోధించాలి.
ఇలాంటి అవసరం తీర్చడానికే మల్లాది వెంకటకృష్ణమూర్తి కథల రూపంలో రాసిన 'బీ ది బెస్ట్' కథల సంపుటి మీ చేతుల్లో ఉంది. దీనిలోని దాదాపు 15 పైగా చిన్న కథల ద్వారా లైఫ్ స్కిల్స్ ని మీ పిల్లలకి బోధించచ్చు. ఐఐటిలో సిట్ ఒక్కటే ముఖ్యం కాదు. జీవితంలో అన్ని రంగాల్లో విజ్ఞతగా, తెలివిగా 'బి ది బెస్ట్' గా ఎదిగేలా మీ పిల్లలు తయారవడానికి ఈ పుస్తకం సహకరిస్తుంది.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
"పక్కింటి చిన్నూకి ఏ రేంక్ వచ్చింది?"