ఈ రోజుల్లో యోగ మీదా అందరికి ఇష్టం ఏర్పడింది. ఇష్టం అనే కంటే యోగా యొక్క అవసరం ఏర్పడింది అనవచ్చు. ప్రస్తుతం సమాజంలో కమ్ముకుని వస్తున్న అనేక విధాలైన వ్యాధులు భయపెడుతున్నాయి . వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కుంటున్నాం. మూలకెత్తిన గింజలు తినడం, అదే పనిగా నడవడం, గుప్పిళ్లనిండా మందుబిళ్లలు మింగడం , దేన్నీ తినచ్చు దేన్నీ తినకూడదు తెలియని పరిస్థితి , వైద్యుల చుట్టూ తిరిగినా తగ్గక ఎవరు ఏది చెబితే అది చేసేస్తున్నాం .
రోగాలు వచ్చాక తగ్గడం అనేది భ్రమ. పెరగకుండా చేసుకోవడమో వాటిని భరించే శక్తీ కావాలని భగవంతుణ్ని కోరడమో లేదా ఆ భాదలకి అలవాటు పడిపోవడమో తప్ప!
యోగాప్రియులకి నమస్కారం!