10 ఇళ్లైనా లేని పల్లెల్లో కూడా రామాలయం ఉండకుండా ఉండదు.
అమ్మమ్మల చంకల్లో ఆడుకుంటూ రాముడి కథ ఒకసారైనా వినని పిల్లలు అరుదుగా ఉంటారు.
ఎందుకు ఎప్పుడు భయం కలిగినా మహాబలశాలి ఆంజనేయుణ్ణి తలుచుకోవడం తరచుగా చేసే పనే.
ఎవరికీ ఏ కష్టం వచ్చినా సీతమ్మ వారి కష్టాలతో పోలిస్తే మన కష్టాలు పెద్దవేం కావని ఓదార్చుకోవడం చాలా సహజం.
ఏ ఇద్దరు అన్నదమ్ములు కలసిమెలసి ఉన్నా వాళ్ళకి ఉపమానం రామలక్ష్మణులే.
- డా. వైజయంతి పురాణకాండ