"ప్రముఖ రచయితే అజీజ్ గారు అల్లూరి గారి జీవిత విశేషాలతో పాటు, చాలా చక్కగా ఆనాటి సామాజిక పరిస్థితులను, స్వాతంత్ర్యోద్యమాన్ని సన్నివేశాల రూపంలో కళ్ళకు కట్టినట్టుగా అక్షరీకరించారు. పెద్దనవల అయినా పాఠకులను చివరి వరకు ఆసక్తికరంగా చదివిస్తుంది. అల్లూరి పాత్రకు నూరుశాతం న్యాయం చేకూర్చారని చెప్పవచ్చు. ఇలా రాయాలంటే ఎంతో ప్రతిభ, అనుభవం అవసరం...అజీజ్ గారికి అభినందనలు".
మండలి బుద్ధప్రసాద్
మాజీ డిప్యూటీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ శాసన సభ.
“ప్రముఖ నవలా రచయితీ అజీజ్ గారు, అల్లూరి గారి జీవిత సారాన్ని అర్థం చేసుకొని హృద్యంగా నవలా రూపంలో అక్షరబద్ధం చేసి మనకందించారు. అల్లూరి గారి జీవిత విశేషాలతో రాయబడిన ఈ నవల ఆద్యంతం పాఠకులను ఉత్తేజకరంగా చదివిస్తుంది. ప్రీతి వారు చదువ వలసిన నవల ఇది. ఇప్పటి యువత తప్పనిసరిగా చదివి తీరవలసిన నటీల ఇది. ప్రతి విద్యాలయ గ్రంథాలయంలో ఉండవసిన గ్రంథమిది". -
డాక్టర్ పరకాల ప్రభాకర్
ప్రీముఖరాజకీయ విశ్లేషకులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారులు,
అధ్యక్షులు: 'అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రం'
నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
© 2017,www.logili.com All Rights Reserved.