రైతే రాజు
పూర్వం భూమి అంతా రాజుల ఆధీనంలో ఉండేది. రాజుని 'పృథ్వీపతి' అనేవారు. భూమి మీద హక్కు అంతా రాజుదే. రాజు గ్రామాలలో వుండే పాలెగాండ్ల ద్వారా రైతులకు భూమి కౌలుకి ఇచ్చేవారు. పాలెగాండ్లు రైతుల దగ్గర శిస్తు వసూలు చేసి రాజు కోశాగారానికి ధనాన్ని పంపుతూ ఉండేవారు. రాజు ప్రజల ధన, మాన, ప్రాణాలకు భంగం కలుగకుండా రక్షణ కల్పిస్తూ పరిపాలన సాగించేవారు.
అటువంటి రోజుల్లో సూరయ్య ధర్మవరం గ్రామంలో చిన్న కమతం కౌలుకి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వుండేవాడు. ఇలా వుండగా సూరయ్యకి వున్న రెండు ఎద్దుల్లో ఒకటి అకాల మృత్యువాత పడింది. పొలం దున్ని వ్యవసాయం చేయాలంటే కాడికి రెండు ఎద్దులు కట్టాలి. సూరయ్య అభిమానధనుడు. ఇతరులకు తోచిన సహాయం చేయడమే గాని ఎవరినీ సహాయం అడగడు.
రైతే రాజు పూర్వం భూమి అంతా రాజుల ఆధీనంలో ఉండేది. రాజుని 'పృథ్వీపతి' అనేవారు. భూమి మీద హక్కు అంతా రాజుదే. రాజు గ్రామాలలో వుండే పాలెగాండ్ల ద్వారా రైతులకు భూమి కౌలుకి ఇచ్చేవారు. పాలెగాండ్లు రైతుల దగ్గర శిస్తు వసూలు చేసి రాజు కోశాగారానికి ధనాన్ని పంపుతూ ఉండేవారు. రాజు ప్రజల ధన, మాన, ప్రాణాలకు భంగం కలుగకుండా రక్షణ కల్పిస్తూ పరిపాలన సాగించేవారు. అటువంటి రోజుల్లో సూరయ్య ధర్మవరం గ్రామంలో చిన్న కమతం కౌలుకి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వుండేవాడు. ఇలా వుండగా సూరయ్యకి వున్న రెండు ఎద్దుల్లో ఒకటి అకాల మృత్యువాత పడింది. పొలం దున్ని వ్యవసాయం చేయాలంటే కాడికి రెండు ఎద్దులు కట్టాలి. సూరయ్య అభిమానధనుడు. ఇతరులకు తోచిన సహాయం చేయడమే గాని ఎవరినీ సహాయం అడగడు.© 2017,www.logili.com All Rights Reserved.