చక్కటి అవకాశం లభించింది ! 'సుభాష్ పత్రి' అనే వ్యక్తి గురించి కొన్ని వివరాలు వ్రాయడానికి !
అతను 1947 సంవత్సరంలో, ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ! తండ్రి రమణారావు ! తల్లి సావిత్రీ దేవి !
ఇంట్లో ఎప్పుడు గొడవలే ! తండ్రి షిజోఫ్రినిక్ ... మానసిక అస్థిమితి అప్పుడప్పుడు మాత్రం నార్మల్ గా వుంటారు. తల్లి మహాత్మురాలు.
ఇంట్లో పెద్ద దిక్కు అన్నయ్య ! పేరు వేణు వినోద్ ! ఆరేళ్ళు సుభాష్ కన్నా సీనియర్. పెద్దక్క పేరు ఉష ! సుభాష్ చిన్నప్పుడే పెద్దక్కకు పెళ్ళయిపోయింది. చిన్నక్క పేరు సుధ రెండేళ్ళు పెద్ద ! మరి తమ్ముడు అరవింద్ ! రెండేళ్ళు చిన్న !