భారతదేశంలో విస్తరిస్తున్న పేదరికం దాదాభాయిని బాగా కలవారపరుస్తోంది. వాస్తవ స్థితిని బ్రిటీషు ప్రభుత్వ దృష్టికి తెచ్చే నిమిత్తం ఆర్ధికశాస్త్ర గ్రంథాలు, నివేదికలు, ప్రభుత్వ పత్రాలు, పాలనా నివేదికలు, అధికారిక ప్రచురణలు, సమాచార పత్రాలు మొదలైన వాటిని సేకరించి అత్యంత శ్రద్ధతో అధ్యయనం చేసేవాడు. వనరులు ఇంగ్లండు తరలి వెళ్ళడం, భారతదేశంలో పాలన కోసం విపరీతంగా నిధులు వెచ్చించడం గురించి పాలకులకు తెలియపరచాలనుకున్నాడు. భారతదేశ ఆర్ధికస్థితిని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని సెక్రటరీ ఆఫ్ స్టేట్ కు ఒక విజ్ఞాపనపంపాడు. వివిధ ప్రాంతాలలో బ్రిటీషు పాలన తీరుతెన్నులు విచారణ చేసేందుకు పార్లమెంటు ఉభయసభల సభ్యులతో సెలక్టు కమిటీ నియమించవలసిందిగా కోరాడు. దాదాభాయి నౌరోజీ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదవండి.
భారతదేశంలో విస్తరిస్తున్న పేదరికం దాదాభాయిని బాగా కలవారపరుస్తోంది. వాస్తవ స్థితిని బ్రిటీషు ప్రభుత్వ దృష్టికి తెచ్చే నిమిత్తం ఆర్ధికశాస్త్ర గ్రంథాలు, నివేదికలు, ప్రభుత్వ పత్రాలు, పాలనా నివేదికలు, అధికారిక ప్రచురణలు, సమాచార పత్రాలు మొదలైన వాటిని సేకరించి అత్యంత శ్రద్ధతో అధ్యయనం చేసేవాడు. వనరులు ఇంగ్లండు తరలి వెళ్ళడం, భారతదేశంలో పాలన కోసం విపరీతంగా నిధులు వెచ్చించడం గురించి పాలకులకు తెలియపరచాలనుకున్నాడు. భారతదేశ ఆర్ధికస్థితిని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని సెక్రటరీ ఆఫ్ స్టేట్ కు ఒక విజ్ఞాపనపంపాడు. వివిధ ప్రాంతాలలో బ్రిటీషు పాలన తీరుతెన్నులు విచారణ చేసేందుకు పార్లమెంటు ఉభయసభల సభ్యులతో సెలక్టు కమిటీ నియమించవలసిందిగా కోరాడు. దాదాభాయి నౌరోజీ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.