ఇందులో తత్త్వం, మతం, లైంగికత, వైయక్తికమైన గుర్తింపు. బంధువులు, నిజాయితీ వంటి లోతైన విషయాలతో బాటు, ప్రయాణాలు, వేసవి శిబిరం అనుభవాలు, ముప్పైల నాటి రోజుల్లో జీవితం, రచనా వ్యాసంగంలోని ఒత్తిడులు గురించి వారిద్దరి ఆలోచనలనూ, దృక్పథాలను ఆవిష్కరించారు. సృజన, ప్రజ్ఞ కలిగిన వారిద్దరూ చేసిన రచనల కంటే గొప్పదైన వారు కలసి సాగించిన జీవనయత్ర గురించి ఇంతకు ముందు ప్రస్తావించని కొత్త కోణాలను వివరించారు. ఈ రచనలో ఇంతవరకు సంకలనంగా రానివి, ఆమె అప్పుడప్పుడూ వ్రాసిన కథలు, వ్యాసాలూ చేర్చడం వల్ల ఈ పుస్తకం పాఠకుల అభిమానాన్ని చూరగొంటుంది.
ఇందులో తత్త్వం, మతం, లైంగికత, వైయక్తికమైన గుర్తింపు. బంధువులు, నిజాయితీ వంటి లోతైన విషయాలతో బాటు, ప్రయాణాలు, వేసవి శిబిరం అనుభవాలు, ముప్పైల నాటి రోజుల్లో జీవితం, రచనా వ్యాసంగంలోని ఒత్తిడులు గురించి వారిద్దరి ఆలోచనలనూ, దృక్పథాలను ఆవిష్కరించారు. సృజన, ప్రజ్ఞ కలిగిన వారిద్దరూ చేసిన రచనల కంటే గొప్పదైన వారు కలసి సాగించిన జీవనయత్ర గురించి ఇంతకు ముందు ప్రస్తావించని కొత్త కోణాలను వివరించారు. ఈ రచనలో ఇంతవరకు సంకలనంగా రానివి, ఆమె అప్పుడప్పుడూ వ్రాసిన కథలు, వ్యాసాలూ చేర్చడం వల్ల ఈ పుస్తకం పాఠకుల అభిమానాన్ని చూరగొంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.