21 వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొంటున్న వామపక్ష శక్తుల భవిష్యత్తు ఏమిటి? రాజకీయాలలో ఒక జీవితకాల అనుభవం ఆధారంగా మార్తా హర్నేకర్ ఈ రోజున వామపక్ష శక్తులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఈ పుస్తకంలో వివరిస్తుంది.
సారాంశంలో ఈ పుస్తకం సోషల్ డెమోక్రాటిక్ రాజకీయాలపై విమర్శ. రాజకీయాలంటే ఈ రోజున ఉన్న సాంప్రదాయ అర్ధంలో ఏది సాధ్యమయితే దానిని చేసే కళగా కాక, వాస్తవాన్ని మార్చే సామర్ధ్యం గల ఒక సామాజిక, రాజకీయ శక్తిని నిర్మించటం ద్వారా అసాధ్యాన్ని సాధ్యం చేసే కళ అని మార్తా మనకు గుర్తు చేస్తుంది.
21 వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొంటున్న వామపక్ష శక్తుల భవిష్యత్తు ఏమిటి? రాజకీయాలలో ఒక జీవితకాల అనుభవం ఆధారంగా మార్తా హర్నేకర్ ఈ రోజున వామపక్ష శక్తులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఈ పుస్తకంలో వివరిస్తుంది. సారాంశంలో ఈ పుస్తకం సోషల్ డెమోక్రాటిక్ రాజకీయాలపై విమర్శ. రాజకీయాలంటే ఈ రోజున ఉన్న సాంప్రదాయ అర్ధంలో ఏది సాధ్యమయితే దానిని చేసే కళగా కాక, వాస్తవాన్ని మార్చే సామర్ధ్యం గల ఒక సామాజిక, రాజకీయ శక్తిని నిర్మించటం ద్వారా అసాధ్యాన్ని సాధ్యం చేసే కళ అని మార్తా మనకు గుర్తు చేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.