ఏ అనంతమైన వెలుగు ఈ విశ్వమునకు మూలకరణమో, ఆ వెలుగు నుండే ఈ సకల చరాచరములూ ఆవిర్భవించాయని నమ్మి, సేవించిన ఋషితుల్యుడు. వేదాంత సారాన్నీ, మానవ ధర్మాన్నీ ప్రాక్ - పశ్చిమ దేశాలకు భోధించి దేశ, కాల, మతాతీతమైన సనాతన ధర్మాన్ని విశ్వమంతటా విరజిమ్మిన ధీరోదాత్తుడు - వివేకవంతుడు వివేకానందుడు. శారీరక సుఖములలో మునిగి తేలుతూ, అజ్ఞానాంధకారంలో అల్లాడుతున్న వారికి శాశ్వతానందమగు మోక్షమును గురించి వివరించి, ఆత్మజ్ఞాన సాధనకు పురిగొల్పిన పుణ్యపురుషుడు. సాటి మనుషులను తరింప చేసేందుకు సర్వసంగ పరిత్యాగం చేసి, తాను విశ్వంతో మమేకమై తానే విశ్వమూ, విశ్వమే తానని నిరూపించిన తాత్విక చక్రవర్తి - వివేకానందుడు.
వివేకానందుడి జీవితం - తాత్వికత ఈ పుస్తకములో పొందుపరచబడింది.
- జయశ్రీ మల్లిక్
ఏ అనంతమైన వెలుగు ఈ విశ్వమునకు మూలకరణమో, ఆ వెలుగు నుండే ఈ సకల చరాచరములూ ఆవిర్భవించాయని నమ్మి, సేవించిన ఋషితుల్యుడు. వేదాంత సారాన్నీ, మానవ ధర్మాన్నీ ప్రాక్ - పశ్చిమ దేశాలకు భోధించి దేశ, కాల, మతాతీతమైన సనాతన ధర్మాన్ని విశ్వమంతటా విరజిమ్మిన ధీరోదాత్తుడు - వివేకవంతుడు వివేకానందుడు. శారీరక సుఖములలో మునిగి తేలుతూ, అజ్ఞానాంధకారంలో అల్లాడుతున్న వారికి శాశ్వతానందమగు మోక్షమును గురించి వివరించి, ఆత్మజ్ఞాన సాధనకు పురిగొల్పిన పుణ్యపురుషుడు. సాటి మనుషులను తరింప చేసేందుకు సర్వసంగ పరిత్యాగం చేసి, తాను విశ్వంతో మమేకమై తానే విశ్వమూ, విశ్వమే తానని నిరూపించిన తాత్విక చక్రవర్తి - వివేకానందుడు. వివేకానందుడి జీవితం - తాత్వికత ఈ పుస్తకములో పొందుపరచబడింది. - జయశ్రీ మల్లిక్
© 2017,www.logili.com All Rights Reserved.