ప్రారంభాలు
తేనేటీగలను తిను పక్షులు - తండ్రి - కొడుకులూ, అమ్మ, చెల్లెళ్లూ
పాడుతు ఎగురుతు అందరు తిరిగే...
పిల్లలు పెరిగే, రెక్కలు వచ్చే, ఆహ్లాదంగా గాలిలొ ఎగిరే
సాగుతుంది ఈ పిట్టల వంశం, ట్రింగ్ ట్రింగ్ మను శ్రావ్య తరంగం!
Sing a song of bee-eaters father and son,
Mom and little sisters all full of fun,
As the chicks grow up and take to the wing,
The jolly clan will sally forth and
merrily begin to tring !
బ్రిటిష్ వారిని భారతదేశాన్ని విడిచిపెట్టమని (Quit India) మహాత్మా గాంధీ కోరిన సంవత్సరం, మరియు సలీం ఆలీ యొక్క అద్భుతమైన ఇలస్ట్రేటెడ్ బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ ప్రచురించబడిన ఒక సంవత్సరం తర్వాత - 1942లో నేను జన్మించాను. సలీం ఆలీమా నాన్నగారు ధనంజయరామచంద్రగాద్గిల్కి స్నేహితుడు, మరియు ఆ క్రిమిసంహారక మందులు ఉపయోగించక ముందు రోజులలో, ఇప్పటికీ మన చుట్టూ ఉన్న అనేక రకాల పక్షులను నాకు పరిచయం చేస్తూ బాబా.............
ప్రారంభాలు తేనేటీగలను తిను పక్షులు - తండ్రి - కొడుకులూ, అమ్మ, చెల్లెళ్లూ పాడుతు ఎగురుతు అందరు తిరిగే...పిల్లలు పెరిగే, రెక్కలు వచ్చే, ఆహ్లాదంగా గాలిలొ ఎగిరే సాగుతుంది ఈ పిట్టల వంశం, ట్రింగ్ ట్రింగ్ మను శ్రావ్య తరంగం! Sing a song of bee-eaters father and son, Mom and little sisters all full of fun,As the chicks grow up and take to the wing, The jolly clan will sally forth and merrily begin to tring ! బ్రిటిష్ వారిని భారతదేశాన్ని విడిచిపెట్టమని (Quit India) మహాత్మా గాంధీ కోరిన సంవత్సరం, మరియు సలీం ఆలీ యొక్క అద్భుతమైన ఇలస్ట్రేటెడ్ బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ ప్రచురించబడిన ఒక సంవత్సరం తర్వాత - 1942లో నేను జన్మించాను. సలీం ఆలీమా నాన్నగారు ధనంజయరామచంద్రగాద్గిల్కి స్నేహితుడు, మరియు ఆ క్రిమిసంహారక మందులు ఉపయోగించక ముందు రోజులలో, ఇప్పటికీ మన చుట్టూ ఉన్న అనేక రకాల పక్షులను నాకు పరిచయం చేస్తూ బాబా.............© 2017,www.logili.com All Rights Reserved.