Vijayanagara Pathanam

By Prasad (Author)
Rs.175
Rs.175

Vijayanagara Pathanam
INR
PALLAVI047
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    క్రీస్తుశకం 1336 లో విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో ఆర్ష సామ్రాజ్య స్థాపనకై హరిహరరాయలు - బుక్క రాయలుచే నిర్మించబడిన ఆంధ్రులు గర్వించదగిన మహానగరం విజయనగరం. ఆ తర్వాత అనేక రాజుల కాలంలో దినదిన ప్రవర్థమానమై సకల ధన ధాన్య సంపదలతో, నవరత్న రాసులతో, అపూర్వ శిల్పకళా వైభవంతో అసాధారణ సంగీత సాహిత్య కళలకు ఆటపట్టై, శ్రీ కృష్ణ రాయలవారి కాలంలో షోడశ కళాప్రపూర్ణమై రామరాయల కాలంలో ఆ శోభను మరింత ద్విగుణీకృతం చేసుకుని, శత్రు వర్గానికి దుర్నిరీక్షణమై ప్రకాశించి, ప్రపంచ ప్రసిద్ధి పొంది, సమస్త రాయబారులను, వాణిజ్య ప్రముఖులను ఆకర్షించి, సమకాలీన రాజ్యాలలో మేటి రాజ్యాంగా ప్రసిద్ధి కెక్కింది విజయనగర సామ్రాజ్యం - విశ్వ చరిత్రలో అటువంటి మహా సామ్రాజ్యం ఎలా క్షీణించింది, ఆ సామ్రాజ్య చారిత్రక ప్రస్థానాన్ని కళ్ళకు కట్టినట్లుగా మనముందుంచుతుంది ఈ రచన. 

                                                                                                                 - ప్రసాద్ 

                    క్రీస్తుశకం 1336 లో విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో ఆర్ష సామ్రాజ్య స్థాపనకై హరిహరరాయలు - బుక్క రాయలుచే నిర్మించబడిన ఆంధ్రులు గర్వించదగిన మహానగరం విజయనగరం. ఆ తర్వాత అనేక రాజుల కాలంలో దినదిన ప్రవర్థమానమై సకల ధన ధాన్య సంపదలతో, నవరత్న రాసులతో, అపూర్వ శిల్పకళా వైభవంతో అసాధారణ సంగీత సాహిత్య కళలకు ఆటపట్టై, శ్రీ కృష్ణ రాయలవారి కాలంలో షోడశ కళాప్రపూర్ణమై రామరాయల కాలంలో ఆ శోభను మరింత ద్విగుణీకృతం చేసుకుని, శత్రు వర్గానికి దుర్నిరీక్షణమై ప్రకాశించి, ప్రపంచ ప్రసిద్ధి పొంది, సమస్త రాయబారులను, వాణిజ్య ప్రముఖులను ఆకర్షించి, సమకాలీన రాజ్యాలలో మేటి రాజ్యాంగా ప్రసిద్ధి కెక్కింది విజయనగర సామ్రాజ్యం - విశ్వ చరిత్రలో అటువంటి మహా సామ్రాజ్యం ఎలా క్షీణించింది, ఆ సామ్రాజ్య చారిత్రక ప్రస్థానాన్ని కళ్ళకు కట్టినట్లుగా మనముందుంచుతుంది ఈ రచన.                                                                                                                   - ప్రసాద్ 

Features

  • : Vijayanagara Pathanam
  • : Prasad
  • : Classic Books
  • : PALLAVI047
  • : Paperback
  • : 2019
  • : 310
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijayanagara Pathanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam