"నీ ఆత్మకథ బాగుందే మధురం. ఎవర్రాసి పెట్టారే!" అన్నది నా నేస్తం సరళ - కొంటెగా. "ఆహా! నీకు నచ్చిందీ! మరి నీకెవరు చదివిపెట్టారే!" అన్నారు వేకశక్యంగా. మాటకు మాటైతే అంటించాను కానీ, పెన్నేపల్లి గోపాలకృష్ణ రాసిపెట్టాడు. పేరు నాది, ఊహ, రాత అతనిది. అతనికి నా యెడల ప్రేమాభిమానాలు లావు. కరకట శాస్తుర్లు "మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి లేకపోతే సృష్టికి ఎంత లోపం వచ్చివుండును!" అని ఇచ్చకానికి అంటే, గోపాలకృష్ణ 'మధురవాణి అనే సృష్టి జరక్కపోయివుంటే సాహిత్యలోకానికెంత లోటు కలిగివుండును!" అంటాడు. కాబట్టి ఈ ఆత్మకథను మీ అందరు తప్పనిసరిగా చదవగలరని ఆశిస్తున్నాము.
- ప్రజాశక్తి బుక్ హౌస్
"నీ ఆత్మకథ బాగుందే మధురం. ఎవర్రాసి పెట్టారే!" అన్నది నా నేస్తం సరళ - కొంటెగా. "ఆహా! నీకు నచ్చిందీ! మరి నీకెవరు చదివిపెట్టారే!" అన్నారు వేకశక్యంగా. మాటకు మాటైతే అంటించాను కానీ, పెన్నేపల్లి గోపాలకృష్ణ రాసిపెట్టాడు. పేరు నాది, ఊహ, రాత అతనిది. అతనికి నా యెడల ప్రేమాభిమానాలు లావు. కరకట శాస్తుర్లు "మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి లేకపోతే సృష్టికి ఎంత లోపం వచ్చివుండును!" అని ఇచ్చకానికి అంటే, గోపాలకృష్ణ 'మధురవాణి అనే సృష్టి జరక్కపోయివుంటే సాహిత్యలోకానికెంత లోటు కలిగివుండును!" అంటాడు. కాబట్టి ఈ ఆత్మకథను మీ అందరు తప్పనిసరిగా చదవగలరని ఆశిస్తున్నాము. - ప్రజాశక్తి బుక్ హౌస్© 2017,www.logili.com All Rights Reserved.