వ్యక్తులను, సమాజాన్నీ వాస్తవంగా సహజంగా చిత్రించడం రచయితకి అంత తెలియకకాదు. ఒక రాతిని సహజ రూప శిల్పంగామలచే శిల్పి, తన ఉలిని జాగ్రత్తగా విజ్ఞతతో మెదపవలసి ఉంది. లేకపోతే రచయితకు, శిల్పికీ చిత్రాలు సహజంగా రావు. సాంఘిక దురాచారాలను బహిర్గతం చేసి, ఉన్నత నైతిక విలువలను వ్యాప్తి చేయడం కంటే ఉత్తమ ప్రయోజనం సాహిత్యానికి ఉండబోదు అని గురజాడ అన్నారు. ఈ పుస్తకంలోని కథలు, వ్యాసాలు మొదలగు మీరు చదివితే మీలోని వాస్తవిక వాది, విమర్శకుడూ మీకు కనిపిస్తాడు.
వ్యక్తులను, సమాజాన్నీ వాస్తవంగా సహజంగా చిత్రించడం రచయితకి అంత తెలియకకాదు. ఒక రాతిని సహజ రూప శిల్పంగామలచే శిల్పి, తన ఉలిని జాగ్రత్తగా విజ్ఞతతో మెదపవలసి ఉంది. లేకపోతే రచయితకు, శిల్పికీ చిత్రాలు సహజంగా రావు. సాంఘిక దురాచారాలను బహిర్గతం చేసి, ఉన్నత నైతిక విలువలను వ్యాప్తి చేయడం కంటే ఉత్తమ ప్రయోజనం సాహిత్యానికి ఉండబోదు అని గురజాడ అన్నారు. ఈ పుస్తకంలోని కథలు, వ్యాసాలు మొదలగు మీరు చదివితే మీలోని వాస్తవిక వాది, విమర్శకుడూ మీకు కనిపిస్తాడు.© 2017,www.logili.com All Rights Reserved.