బుద్ధుడు, కబీర్, మహాత్మ పూలే ముగ్గురూ నా గురువులు.
జోతిబా నా స్పూర్తిదాత. ఆధునిక భారతదేశంలో గొప్ప శూద్రుడు. హిందూ అణగారిన కులాలకు బానిసత్వం గురించి అవగాహన కల్పించి సామాజిక ప్రజాస్వామ్యం ఎంతో అవసరమన్న గొప్ప సందేశాన్నిచ్చిన
మహానుభావుడు - డా॥ అంబేడ్కర్
మహారాష్ట్ర మార్టిన్ లూథర్ కింగ్' జోతిబా - ఛత్రపతి సాహూ మహరాజ్
మహాత్మ పూలే గొప్ప సంఘ సంస్కర్త, విప్లవకారుడు - వి.డి.సావర్కార్
మహాత్మ పూలే నిజంగానే గొప్ప వ్యక్తి - మహాత్మగాంధీ
ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మహిళ విద్య, అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మపూలే అవిశ్రాంత కృషి సల్పారు - పండిట్ నెహ్రూ
బుద్ధుడు, కబీర్, మహాత్మ పూలే ముగ్గురూ నా గురువులు.
జోతిబా నా స్పూర్తిదాత. ఆధునిక భారతదేశంలో గొప్ప శూద్రుడు. హిందూ అణగారిన కులాలకు బానిసత్వం గురించి అవగాహన కల్పించి సామాజిక ప్రజాస్వామ్యం ఎంతో అవసరమన్న గొప్ప సందేశాన్నిచ్చిన
మహానుభావుడు - డా॥ అంబేడ్కర్ మహారాష్ట్ర మార్టిన్ లూథర్ కింగ్' జోతిబా - ఛత్రపతి సాహూ మహరాజ్ 'భారతదేశ బుకర్ టి.వాషింగ్టన్' మహాత్మపూలే - సాయాజీరావ్ గైక్వాడ్. మహాత్మ పూలే గొప్ప సంఘ సంస్కర్త, విప్లవకారుడు - వి.డి.సావర్కార్
మహాత్మ పూలే నిజంగానే గొప్ప వ్యక్తి - మహాత్మగాంధీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మహిళ విద్య, అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మపూలే అవిశ్రాంత కృషి సల్పారు - పండిట్ నెహ్రూ