డా|| ఎం.ఎం.వినోదిని గారు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి సాహిత్య పీఠంలో ఎం.ఏ. తెలుగు చదివారు. అక్కడే ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పర్యవేక్షణలో స్త్రీవాద కవిత్వం మీద ఫై.హెచ్.డి. చేశారు. తన సిద్ధాంత గ్రంధాన్ని "స్త్రీ వాద కవిత్వం - భాష వస్తురూప నవ్యత" పేరుతో ప్రచురించారు. "స్వచ్ఛందంగా సామజిక రంగంలో కొంతకాలం పనిచేసి యోగివేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి పనిచేస్తున్నారు. అంబేద్కరియా, స్త్రీవాద దృక్పధంతో కథలు, విమర్శ రాస్తున్నారు. అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల మీద సామజిక దృక్పధంతో విమర్శా రాసి "వేగుచుక్కలు" పేరుతో ప్రచురించారు. వినోదిని గారు రాసిన కథలు "బ్లక్ ఇంక్" పేరుతో వచ్చాయి. కొన్ని కవితలు, దాహం వంటి నాటికలు రచించారు.ఈమె రచనలు కొన్ని పాఠ్యoశాలుగా భోధింపబడుతున్నాయి.