ప్రాచీన భారతదేశంలో చదువు ఆధిపత్య కులాల, వర్గాల అధీనంలో వుంది. స్త్రీలు ఏ కులమైన నాలుగు గోడల మధ్య బందీలుగా ఉండాల్సిందే. ప్రాచీన కాలంలో చదువు. రాజ్యం పైనా, కులం పైనా, మతం పైనా, జాతీయవాదం పైనా బ్రాహ్మణులే అధిపత్యంగా ఉండేవారు. దానిని బద్దలు కొట్టి శుద్రులకు విద్య అందించిన శుద్రజ్యోతి మహాత్మా జోతిభా పూలె.
ఆ మహనీయుని ఆశయాలు సాకారం పొందాలంటే కుల, మత, జాతీయవాదం పైన తిరగబడాల్సిందే. అలా తిరగబడాలంటే భావాలు పంచండి. శుద్ర ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేయండి.
- ఉప్పుటూరి శ్రీనివాసరావు