ఒక రాజకీయ మేధావి ఆకథిత కథ ఇది. నరసింహారావు అనుకోకుండా 1991 లో భారతదేశ ప్రధాని అయినప్పుడు ఆయనకు ఆర్ధిక సంక్షోభమూ, హింసాయుతమైన తిరుగుబాట్లు వారసత్వంగా వచ్చాయి. దేశం దిశాహీనంగా ప్రయాణిస్తూ ఉంది. తన ప్రజలు ప్రేమించకుండానే తన పార్టీ విశ్వసించకుండానే పార్లమెంటులో మైనారిటీగా ఉండీ, 10 జనపథ్ నీడలో ఉండి పరిపాలిస్తూ పి వి దేశంలోనూ, విదేశాలలోనూ కూడా భారతదేశాన్ని పునరావిష్కృతం చేశారు. అంత ఎక్కువ అధికారంతో అంత ఎక్కువ సాధించిన ప్రపంచ నాయకులు అరుదు.
ఇంతవరకూ ఎవరూ చూడని పివి వ్యక్తిగత పత్రాలను, 100 కు పైగా ఇంటర్వ్యూలను ఆధారం చేసుకొని రచించిన ఈ జీవిత చరిత్ర భారత ఆర్ధిక వ్యవస్థ, అణుకార్యక్రమం, విదేశాంగ విధానం, బాబ్రీ మసీదు సంఘటనలను గురించి అనేక సత్యాలను వెల్లడిస్తుంది. ఈ రాజకీయ జీవిత చరిత్ర భారతదేశ గమనాన్ని మార్చిన ఒక వ్యక్తి జీవితాన్ని గురించి ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తి చదవదగినది.
ఒక రాజకీయ మేధావి ఆకథిత కథ ఇది. నరసింహారావు అనుకోకుండా 1991 లో భారతదేశ ప్రధాని అయినప్పుడు ఆయనకు ఆర్ధిక సంక్షోభమూ, హింసాయుతమైన తిరుగుబాట్లు వారసత్వంగా వచ్చాయి. దేశం దిశాహీనంగా ప్రయాణిస్తూ ఉంది. తన ప్రజలు ప్రేమించకుండానే తన పార్టీ విశ్వసించకుండానే పార్లమెంటులో మైనారిటీగా ఉండీ, 10 జనపథ్ నీడలో ఉండి పరిపాలిస్తూ పి వి దేశంలోనూ, విదేశాలలోనూ కూడా భారతదేశాన్ని పునరావిష్కృతం చేశారు. అంత ఎక్కువ అధికారంతో అంత ఎక్కువ సాధించిన ప్రపంచ నాయకులు అరుదు. ఇంతవరకూ ఎవరూ చూడని పివి వ్యక్తిగత పత్రాలను, 100 కు పైగా ఇంటర్వ్యూలను ఆధారం చేసుకొని రచించిన ఈ జీవిత చరిత్ర భారత ఆర్ధిక వ్యవస్థ, అణుకార్యక్రమం, విదేశాంగ విధానం, బాబ్రీ మసీదు సంఘటనలను గురించి అనేక సత్యాలను వెల్లడిస్తుంది. ఈ రాజకీయ జీవిత చరిత్ర భారతదేశ గమనాన్ని మార్చిన ఒక వ్యక్తి జీవితాన్ని గురించి ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తి చదవదగినది.© 2017,www.logili.com All Rights Reserved.