జీవితాన్ని బాలసాహిత్య రచనకే అంకితం చేసిన రచయితల్లో రెడ్డి రాఘవయ్య ఒకరు। వీరు 1940 లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా, ప్యాపర్రు గ్రామంలో జన్మించారు।
నిడుబ్రోలు బోర్డు హైస్కూలులో ఎస్।ఎస్।యల్। సి। వరకు చదివారు। ప్రాభుత్వ "పారిశ్రామిక శిక్షణ సంస్థ" లో శిక్షణానంతరం - బెంగళూరులోని హిందుస్థాన్ ఎయిరోనాటిక్సులో "మెకానిక్" గా చేరి అదే సంస్థ హైదరబాదు శాఖలో "ఇంజనీరు" గా రిటైరై ప్రస్తుతం హైదరాబదులో నివసిస్తున్నారు।
జాతీయ బాలసాహిత్యం పోటీలో "గాలిలో ప్రయాణం ", "సూక్షమజీవులు వాటి నిరోధకులు" పుస్తకాలకు బహుమతులందుకున్నారు। ఊయల కమ్యూనికేషన్స్ వారు "బాలసాహిత్య విభూషణ" బిరుదుతో సత్కరించారు।
2002 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ బాలసాహిత్య పురస్కారాన్ని పొందిన పుస్తకమిది।