Science Lo Aavishkaranalu

By Reddy Raghavaiah (Author)
Rs.50
Rs.50

Science Lo Aavishkaranalu
INR
VISHALA762
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఈ పుస్తకంలో...

విద్యుత్ కు బీజం వేసిన విజ్ఞాని - థేల్స్

భూమి పరిధిని తెలిపిన మేధావి - ఎరాటో స్థనీజ్

గాలిచేసే గమ్మత్తు - ఓటోఫాన్ గెరిక్

మానవాళికి మేలుచేసిన పల్లెటూరి పెద్దమనిషి - ఆంటోనీవాన్ లీవెన్ హాక్

సూక్ష్మజీవుల పుట్టుకను తెలియజేసిన సూక్ష్మగ్రాహి - లజ్జారో స్పల్లాంజని

గాలి గుట్టు బయటపెట్టిన గమ్మత్తు ప్రయోగాలు - కారల్ విల్ హెల్మ్ స్కీలీ

కుక్కకాటుకు కుదిరిన చక్కని మందు - లూయిస్ పాశ్చర్

జీనుల ఉనికి కనుగొన్న జీవశాస్త్రజ్ఞుడు - గ్రెగర్ యోహాన్ మెండల్

కనిపించని కిరణాలను కనుగొన్న విజ్ఞాని - విల్ హెల్మ్ కోన్రాడ్ రాంట్ జన్

యాదృచ్చికంగా బయటపడిన రేడియోధార్మికత - ఎంటోయిన్ హెన్రీబెక్వరల్

జూజులో దొరికిన బ్రహ్మాండమైన ఆయుధం - అలెక్జాండర్ ఫ్లెమింగ్

కొలెస్టరాల్ కోసం వెతికితే 'కె' విటమిన్ దొరికింది - కార్ల్ పీటర్ హెన్రిక్ డేమ్

ఈ శాస్త్రజ్ఞులు వాటిని ఎలా కనుక్కునారు అన్నది చాలా క్లుప్తంగా ఇచ్చారు ఈ రచయిత. ఈ పుస్తకం ద్వారా మీరు ఎన్నో తెలుసుకోవచ్చు.

ఈ పుస్తకంలో... విద్యుత్ కు బీజం వేసిన విజ్ఞాని - థేల్స్ భూమి పరిధిని తెలిపిన మేధావి - ఎరాటో స్థనీజ్ గాలిచేసే గమ్మత్తు - ఓటోఫాన్ గెరిక్ మానవాళికి మేలుచేసిన పల్లెటూరి పెద్దమనిషి - ఆంటోనీవాన్ లీవెన్ హాక్ సూక్ష్మజీవుల పుట్టుకను తెలియజేసిన సూక్ష్మగ్రాహి - లజ్జారో స్పల్లాంజని గాలి గుట్టు బయటపెట్టిన గమ్మత్తు ప్రయోగాలు - కారల్ విల్ హెల్మ్ స్కీలీ కుక్కకాటుకు కుదిరిన చక్కని మందు - లూయిస్ పాశ్చర్ జీనుల ఉనికి కనుగొన్న జీవశాస్త్రజ్ఞుడు - గ్రెగర్ యోహాన్ మెండల్ కనిపించని కిరణాలను కనుగొన్న విజ్ఞాని - విల్ హెల్మ్ కోన్రాడ్ రాంట్ జన్ యాదృచ్చికంగా బయటపడిన రేడియోధార్మికత - ఎంటోయిన్ హెన్రీబెక్వరల్ జూజులో దొరికిన బ్రహ్మాండమైన ఆయుధం - అలెక్జాండర్ ఫ్లెమింగ్ కొలెస్టరాల్ కోసం వెతికితే 'కె' విటమిన్ దొరికింది - కార్ల్ పీటర్ హెన్రిక్ డేమ్ ఈ శాస్త్రజ్ఞులు వాటిని ఎలా కనుక్కునారు అన్నది చాలా క్లుప్తంగా ఇచ్చారు ఈ రచయిత. ఈ పుస్తకం ద్వారా మీరు ఎన్నో తెలుసుకోవచ్చు.

Features

  • : Science Lo Aavishkaranalu
  • : Reddy Raghavaiah
  • : Vishalandra Publishing House
  • : VISHALA762
  • : Paperback
  • : 2015
  • : 56
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Science Lo Aavishkaranalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam