ఏ సంగతి వాయించినను, ఎంత మృదువుగా, ఎంత ఘనముగా కామను తిడినను , నాదమునందు స్నిగ్ధత, గాంభీర్యము కొంచమైనా చెదరినదన్నమాట ఒకసారియైనను మా అనుభమునకు రాలేదు.
- రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.
వారి వయోలిన్ వాద్యం ఏరోజున కారోజే కొత్త కొత్త సంగతులతో, విశేషములతో అత్యంత రంజకంగా వినసొంపుగా హృదయానికి హత్తుకొని ఆనందపారవశ్యం చెందే విధంగా ఉండేది.
- కోలంక వెంకట రాజు.
నాయుడుగారు! మీ వ్రేళ్లు ఘనరాగ పంచకం.
మీ శరీరమాకాశం.
మీ హస్తం హరివిల్లు.
చిత్రచిత్ర వర్ణాల శ్రీ హరి వ్రేళ్లు.
- శ్రీ రంగం నారాయణబాబు.