శాస్త్రజ్ఞులు అనగానే మనకి కళ్ళజోడు పెట్టుకున్న గంభీరమైన పురుషుడి చిత్రం కళ్ళల్లో మెదులుతుంది. కానీ, నవ్వుతున్న మహిళా మొహం మెదలదు. దీని వెనక మహిళల పట్ల సామాజిక వివక్షత ఉంది. మహిళలు ఎదుర్కొనే కట్టుబాట్లు, వివక్షతలను ఎదుర్కొని మూసపోతల నుంచి బయటపడి స్వతంత్రంగా తమ పనిని ఎంచుకొని, విజయం సాధించిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. వీరిలో మేరీ క్యూరీ కూడా ఒకరు. తనకు ఎదురైనా అడ్డంకులను అధిగమించి మేరీ క్యూరీ ఒక వైజ్ఞానికురాలిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. శాస్త్రజ్ఞులు అంటే నవ్వుతున్న మహిళల చిత్రం కూడా ఊహించుకునేలా చేశారు. ఈ పుస్తకంలో మేరీ క్యూరీ జీవిత కథలు కొన్ని కలవు
శాస్త్రజ్ఞులు అనగానే మనకి కళ్ళజోడు పెట్టుకున్న గంభీరమైన పురుషుడి చిత్రం కళ్ళల్లో మెదులుతుంది. కానీ, నవ్వుతున్న మహిళా మొహం మెదలదు. దీని వెనక మహిళల పట్ల సామాజిక వివక్షత ఉంది. మహిళలు ఎదుర్కొనే కట్టుబాట్లు, వివక్షతలను ఎదుర్కొని మూసపోతల నుంచి బయటపడి స్వతంత్రంగా తమ పనిని ఎంచుకొని, విజయం సాధించిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. వీరిలో మేరీ క్యూరీ కూడా ఒకరు. తనకు ఎదురైనా అడ్డంకులను అధిగమించి మేరీ క్యూరీ ఒక వైజ్ఞానికురాలిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. శాస్త్రజ్ఞులు అంటే నవ్వుతున్న మహిళల చిత్రం కూడా ఊహించుకునేలా చేశారు. ఈ పుస్తకంలో మేరీ క్యూరీ జీవిత కథలు కొన్ని కలవు© 2017,www.logili.com All Rights Reserved.