The Five Love Languages(Telugu)

By Gary Chapman (Author), Pasupuleti Geeta (Author)
Rs.225
Rs.225

The Five Love Languages(Telugu)
INR
MANJUL0210
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                  మీరు, మీ జీవిత భాగస్వామి ఒకే భాషలోనే సంభాషిస్తున్నారా?

              అతను మీకు పువ్వులు పంపిస్తాడు. కానీ మీరు కోరుకునేదల్లా అతనితో మనసు విప్పి మాట్లాడాలని మాత్రమే. ఇంట్లో ప్రేమగా మీకోసం వండి, వడ్డించిన భోజనాన్ని మీరు కోరుకొంటుంటే, ఆమె కేవలం ఒక్క కౌగిలితో సరిపెట్టేస్తుంది. మీలో ప్రేమ లోపించేదేమోనన్న శంక సమస్యే కాదు, ఇక్కడ సమస్యల్లా ప్రేమను వ్యక్తం చేయడానికి మీరు ఉపయోగిస్తున్న భాషే!

             అంతర్జాతీయంగా అత్యంత పాఠకాదరణ పొందిన ఈ పుస్తకంలో భిన్నమైన వ్యక్తులు తమ ప్రేమను ఎంతటి విభిన్న రీతుల్లో వ్యక్తం చేస్తారన్న విషయం డాక్టర్ గ్యారీ చాప్ మాన్ కూలంకషంగా వివరించారు. నిజానికి ప్రేమకు సంబంధించి ఐదురకాల ప్రత్యేక భాషలుంటాయి :

* తగినంత సమయాన్ని కలిపి గడపడం

* నమ్మకాన్ని పెంచే పదాలు

* కానుకలు

* పరిచర్యలు

* భౌతికస్పర్శ

           మీకు ఎంతగానో అర్ధవంతమైనది మీ జీవిత భాగస్వామికి అర్ధవహితంగా కనిపించవచ్చు. కానీ మీ ఇద్దరి ప్రత్యేక అవసరాల్ని అర్ధం చేసుకునేందుకు ఉపకరించే తాళం చెవి ఇక్కడ మీకు లభిస్తుంది. తగిన సూత్రాల్ని ఆచరణలో పెట్టండి, సరైన భాషను నేర్చుకోండి, ఇక మీ ప్రేమను మనస్పూర్తిగా వ్యక్తం చేయడంలోను, నిజమైన ప్రేమను తిరిగి పొందడంలోని ఎనలేని సంతృప్తిని అనుభూతించండి.

గ్యారీ చాప్ మాన్(రచయిత గురించి) :

         గ్యారీ చాప్ మాన్ వైవాహిక, కుటుంబ సమస్యల సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈ దిశగా ఆయన మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ కన్సల్టెన్సీ కంపెనీ అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. 'ఫైవ్ లాంగ్వేజెస్ సిరీస్' పేరిట ఆయన చాలా పుస్తకాల్ని రచించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి, వందలాది సదస్సుల్లో ప్రసంగించారు. నూటికి పైగా రేడియో కేంద్రాలు ఆయన కార్యక్రమాల్ని ప్రసారం చేస్తున్నాయి.

                  మీరు, మీ జీవిత భాగస్వామి ఒకే భాషలోనే సంభాషిస్తున్నారా?               అతను మీకు పువ్వులు పంపిస్తాడు. కానీ మీరు కోరుకునేదల్లా అతనితో మనసు విప్పి మాట్లాడాలని మాత్రమే. ఇంట్లో ప్రేమగా మీకోసం వండి, వడ్డించిన భోజనాన్ని మీరు కోరుకొంటుంటే, ఆమె కేవలం ఒక్క కౌగిలితో సరిపెట్టేస్తుంది. మీలో ప్రేమ లోపించేదేమోనన్న శంక సమస్యే కాదు, ఇక్కడ సమస్యల్లా ప్రేమను వ్యక్తం చేయడానికి మీరు ఉపయోగిస్తున్న భాషే!              అంతర్జాతీయంగా అత్యంత పాఠకాదరణ పొందిన ఈ పుస్తకంలో భిన్నమైన వ్యక్తులు తమ ప్రేమను ఎంతటి విభిన్న రీతుల్లో వ్యక్తం చేస్తారన్న విషయం డాక్టర్ గ్యారీ చాప్ మాన్ కూలంకషంగా వివరించారు. నిజానికి ప్రేమకు సంబంధించి ఐదురకాల ప్రత్యేక భాషలుంటాయి : * తగినంత సమయాన్ని కలిపి గడపడం * నమ్మకాన్ని పెంచే పదాలు * కానుకలు * పరిచర్యలు * భౌతికస్పర్శ            మీకు ఎంతగానో అర్ధవంతమైనది మీ జీవిత భాగస్వామికి అర్ధవహితంగా కనిపించవచ్చు. కానీ మీ ఇద్దరి ప్రత్యేక అవసరాల్ని అర్ధం చేసుకునేందుకు ఉపకరించే తాళం చెవి ఇక్కడ మీకు లభిస్తుంది. తగిన సూత్రాల్ని ఆచరణలో పెట్టండి, సరైన భాషను నేర్చుకోండి, ఇక మీ ప్రేమను మనస్పూర్తిగా వ్యక్తం చేయడంలోను, నిజమైన ప్రేమను తిరిగి పొందడంలోని ఎనలేని సంతృప్తిని అనుభూతించండి. గ్యారీ చాప్ మాన్(రచయిత గురించి) :          గ్యారీ చాప్ మాన్ వైవాహిక, కుటుంబ సమస్యల సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈ దిశగా ఆయన మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ కన్సల్టెన్సీ కంపెనీ అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. 'ఫైవ్ లాంగ్వేజెస్ సిరీస్' పేరిట ఆయన చాలా పుస్తకాల్ని రచించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి, వందలాది సదస్సుల్లో ప్రసంగించారు. నూటికి పైగా రేడియో కేంద్రాలు ఆయన కార్యక్రమాల్ని ప్రసారం చేస్తున్నాయి.

Features

  • : The Five Love Languages(Telugu)
  • : Gary Chapman
  • : Manjul
  • : MANJUL0210
  • : Paperback
  • : 2014
  • : 199
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Five Love Languages(Telugu)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam