దేశానికీ, ప్రజలకు ఎక్కువగా హాని కలిగించే రీతిలో ఈ ఉన్నత స్థాయి అధికార యంత్రాంగ అంతరంగిక కూటమి పోలీస్ నాయకత్వాన్ని పరిమితం చెయ్యడం నేను గమనించాను. దాని పరిణామాలనే అందరూ అనుభవించడం ఇవాళ మనం చూస్తున్నాం. ప్రజలలో ఇండియన్ పోలీస్ పట్ల అవిశ్వాసం విపరీతంగా పెరిగిపోతుంది.
కొంతమంది అధికారులచే పోలీస్ సంస్కరణలు ఏవిధంగా విద్వంసమయ్యాయో ప్రత్యక్ష కథన రూపంలో విస్పష్టంగా, ఎలాంటి మినహాయింపు లేకుండా సవరించబడి, ఆధునీకరించబడిన ఈ ప్రతిలో పొందుపరచబడ్డాయి.
ఈ విధమైన విద్వంసం మూలాలనే కదిలించే విధంగా వీరు తమ ప్రవర్తనను కఠిన౦గా మార్చుకునేలా దోహదం చేసింది. చాలాకాలం (అంటే 35 సంవత్సరాలు) ప్రశంసాపూర్వకమైన సేవలు చేసిన కిరణ్ బేడి పదవీ విరమణ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. వ్యవస్థను తమ గుప్పెట్లో బానిసగా ఉంచుకునే వారితో కలిసి పనిచెయ్యటం, సాధ్యం కాదని విశ్వసించారు. ఈ విధమైన విద్వంసక బృందం చేతిలో బానిసగా పనిచెయ్యకూడదని మనసులో ధృడంగా నిశ్చయించుకున్నాను. అలాంటివారు నైతిక విలువలను దిగజార్చి, మనుషులలోని స్పూర్తిని హరించి, వారిని మరగుజ్జులుగా తయారుచేసే దిశలో నాయకత్వాన్ని నిర్దేశించడం తప్ప మరేం చెయ్యగలరు. అలా౦టి బూటకపు చరిత్రలో పాలు పంచుకోవడం వారికీ ఇష్టం లేదు.
'నా ఆత్మాభిమానం, న్యాయంపట్ల నాకున్న స్వతసిద్ధమైన భావన, జీవితం పట్ల నాకున్న విశ్వాసం, విలువలే - నా అభివృద్ధికి ఇప్పటికీ అవరోధం కలిగిస్తున్న 'బానిసత్వాన్ని' తిరస్కరించేలా ప్రేరేపించాయి. ఇప్పుడు నేను నా జీవితాన్ని నాకిష్టమైన రీతిలో మలచుకోవడానికి నాకై నేను స్వేచ్చగా జీవించడానికి నిర్ణయించుకున్నాను' - అని అంటారు వీరు.
సజీవమైన ఉత్సాహం, ధైర్యసహసాలలో ఆద్యంతం ఆసక్తికరమైన వ్యాఖ్యానంతో రూపొందించబడిన పుస్తకం ఇది.
దేశానికీ, ప్రజలకు ఎక్కువగా హాని కలిగించే రీతిలో ఈ ఉన్నత స్థాయి అధికార యంత్రాంగ అంతరంగిక కూటమి పోలీస్ నాయకత్వాన్ని పరిమితం చెయ్యడం నేను గమనించాను. దాని పరిణామాలనే అందరూ అనుభవించడం ఇవాళ మనం చూస్తున్నాం. ప్రజలలో ఇండియన్ పోలీస్ పట్ల అవిశ్వాసం విపరీతంగా పెరిగిపోతుంది. కొంతమంది అధికారులచే పోలీస్ సంస్కరణలు ఏవిధంగా విద్వంసమయ్యాయో ప్రత్యక్ష కథన రూపంలో విస్పష్టంగా, ఎలాంటి మినహాయింపు లేకుండా సవరించబడి, ఆధునీకరించబడిన ఈ ప్రతిలో పొందుపరచబడ్డాయి. ఈ విధమైన విద్వంసం మూలాలనే కదిలించే విధంగా వీరు తమ ప్రవర్తనను కఠిన౦గా మార్చుకునేలా దోహదం చేసింది. చాలాకాలం (అంటే 35 సంవత్సరాలు) ప్రశంసాపూర్వకమైన సేవలు చేసిన కిరణ్ బేడి పదవీ విరమణ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. వ్యవస్థను తమ గుప్పెట్లో బానిసగా ఉంచుకునే వారితో కలిసి పనిచెయ్యటం, సాధ్యం కాదని విశ్వసించారు. ఈ విధమైన విద్వంసక బృందం చేతిలో బానిసగా పనిచెయ్యకూడదని మనసులో ధృడంగా నిశ్చయించుకున్నాను. అలాంటివారు నైతిక విలువలను దిగజార్చి, మనుషులలోని స్పూర్తిని హరించి, వారిని మరగుజ్జులుగా తయారుచేసే దిశలో నాయకత్వాన్ని నిర్దేశించడం తప్ప మరేం చెయ్యగలరు. అలా౦టి బూటకపు చరిత్రలో పాలు పంచుకోవడం వారికీ ఇష్టం లేదు. 'నా ఆత్మాభిమానం, న్యాయంపట్ల నాకున్న స్వతసిద్ధమైన భావన, జీవితం పట్ల నాకున్న విశ్వాసం, విలువలే - నా అభివృద్ధికి ఇప్పటికీ అవరోధం కలిగిస్తున్న 'బానిసత్వాన్ని' తిరస్కరించేలా ప్రేరేపించాయి. ఇప్పుడు నేను నా జీవితాన్ని నాకిష్టమైన రీతిలో మలచుకోవడానికి నాకై నేను స్వేచ్చగా జీవించడానికి నిర్ణయించుకున్నాను' - అని అంటారు వీరు. సజీవమైన ఉత్సాహం, ధైర్యసహసాలలో ఆద్యంతం ఆసక్తికరమైన వ్యాఖ్యానంతో రూపొందించబడిన పుస్తకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.