ఇది గోర్కీ అనుభవించిన కష్టనష్టాలను ఏకరువు పెట్టిన గ్రంథం కాదు పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాసరే వాటికి ఎదురొడ్డి నిలవడం ద్వారా తనలాంటి మాననీయులు. ఉద్భవి౦చగల అవకాశాలుంటాయని సూచించే దిక్సూచిగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. ఈనాటి పెట్టుబడీదారి సమాజాలు, జ్ఞాన వ్యవస్థలు తామర తంపరగా తృతీయ ప్రపంచ దేశాల మీదకు సంబంధించిన వ్యక్తి స్వార్థపు వ్యక్తిత్వ వికాస గ్రంథాలను ఒక చోట కుప్ప పోసి తగలబెట్టి౦చగల శక్తి ఈ పుస్తకానికి ఉంది.
- సీతారాం
ఇది గోర్కీ అనుభవించిన కష్టనష్టాలను ఏకరువు పెట్టిన గ్రంథం కాదు పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాసరే వాటికి ఎదురొడ్డి నిలవడం ద్వారా తనలాంటి మాననీయులు. ఉద్భవి౦చగల అవకాశాలుంటాయని సూచించే దిక్సూచిగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. ఈనాటి పెట్టుబడీదారి సమాజాలు, జ్ఞాన వ్యవస్థలు తామర తంపరగా తృతీయ ప్రపంచ దేశాల మీదకు సంబంధించిన వ్యక్తి స్వార్థపు వ్యక్తిత్వ వికాస గ్రంథాలను ఒక చోట కుప్ప పోసి తగలబెట్టి౦చగల శక్తి ఈ పుస్తకానికి ఉంది. - సీతారాం© 2017,www.logili.com All Rights Reserved.