Satha Patramu (Athma Katha)

By G Ramakrishna Sharma (Author)
Rs.500
Rs.500

Satha Patramu (Athma Katha)
INR
MANIMN1616
Out Of Stock
500.0
Rs.500
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                  ఆంధ్ర దేశ బ్రాహ్మణులలో వైదికులు - నియోగులు అనే రెండు ముఖ్య శాఖలున్నాయి. మళ్లీ వైదిక శాఖలో ఎన్నోనాడులు , అంతస్మాఖాలు, నియోగి శాఖలో అనేక శాఖలూ ఉన్నాయి, తెలుగు వైదిక బ్రాహ్మణులలో, మాది "ములికినాటి " శాఖ.

                      ప్రతి రాష్ట్రంలో కూడా ఇల్లాంటి శాఖ బేధాలు కానవస్తున్నాయి. ఈ బేధాలు ఆ రాష్ట్రంలోని ప్రాంత బేధాలను బట్టి వచ్చినాయి. ఆనాటి రాజకీయ పాలనా విభాగాలను సీమ - నాడు అని వ్యవహరించే వాళ్ళు. నాడు అంటే దేశము.

                       తెలుగు దేశంలో "ములికినాడు " అనే ప్రాంతం అనంతపురం - కడప - చిత్తూరు - బెంగుళూరు జిల్లాల్లోని కొన్ని భాగాలతో కూడిన ప్రదేశము. ఈ ప్రాంతానికి కడప జిల్లా పులివెందుల తాలుక "మోపూరు" రాజధానిగా ఉండేది. ఇప్పుడది ఒక కుగ్రామం. అక్కడ ఎత్తయిన భైరవ విగ్రహాం పూజలందుకుంటున్నది. పామర జనాలు ఈ స్వామిని మోమారు బయ్యన్న అంటారు. ఆ ప్రాంతీయులు తమ బిడ్డలకు బయ్యన్న - బయ్యమ్మ అని పేర్లు పెట్టుకుంటారు.

                  ఆంధ్ర దేశ బ్రాహ్మణులలో వైదికులు - నియోగులు అనే రెండు ముఖ్య శాఖలున్నాయి. మళ్లీ వైదిక శాఖలో ఎన్నోనాడులు , అంతస్మాఖాలు, నియోగి శాఖలో అనేక శాఖలూ ఉన్నాయి, తెలుగు వైదిక బ్రాహ్మణులలో, మాది "ములికినాటి " శాఖ.                       ప్రతి రాష్ట్రంలో కూడా ఇల్లాంటి శాఖ బేధాలు కానవస్తున్నాయి. ఈ బేధాలు ఆ రాష్ట్రంలోని ప్రాంత బేధాలను బట్టి వచ్చినాయి. ఆనాటి రాజకీయ పాలనా విభాగాలను సీమ - నాడు అని వ్యవహరించే వాళ్ళు. నాడు అంటే దేశము.                        తెలుగు దేశంలో "ములికినాడు " అనే ప్రాంతం అనంతపురం - కడప - చిత్తూరు - బెంగుళూరు జిల్లాల్లోని కొన్ని భాగాలతో కూడిన ప్రదేశము. ఈ ప్రాంతానికి కడప జిల్లా పులివెందుల తాలుక "మోపూరు" రాజధానిగా ఉండేది. ఇప్పుడది ఒక కుగ్రామం. అక్కడ ఎత్తయిన భైరవ విగ్రహాం పూజలందుకుంటున్నది. పామర జనాలు ఈ స్వామిని మోమారు బయ్యన్న అంటారు. ఆ ప్రాంతీయులు తమ బిడ్డలకు బయ్యన్న - బయ్యమ్మ అని పేర్లు పెట్టుకుంటారు.

Features

  • : Satha Patramu (Athma Katha)
  • : G Ramakrishna Sharma
  • : Gannamaraju Foundation
  • : MANIMN1616
  • : Paperback
  • : 2020
  • : 331
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Satha Patramu (Athma Katha)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam