ఇది కథా శతకం!
ఇవి అన్ని కథలు కావు. ఒకే శైలి, శిల్పంలో ఒదిగినవి కావు; కాకపోవచ్చు. అయినా కథలే....వంద కథలు! కథకు కాళ్ళుంటాయి. కథాకథన సౌలభ్యమే ఆ కాళ్ళు. ఈ కథాశతకంలో వున్నవి ఎక్కువగా జానపద కథలే. యుక్తి కథలు, శక్తీ, గెలుపు, కథలుగా వుంటాయి. వీటిలో కొన్ని అరవయిఏళ్లకు ముందు రచయిత బాల్యంలో విన్న వినికిడి కథలున్నాయి. ఇందులో 100 కథలు, అందమైన బొమ్మలతో ఉన్నాయి.
జి.వి.యల్. నరసింహారావు.
ఇది కథా శతకం! ఇవి అన్ని కథలు కావు. ఒకే శైలి, శిల్పంలో ఒదిగినవి కావు; కాకపోవచ్చు. అయినా కథలే....వంద కథలు! కథకు కాళ్ళుంటాయి. కథాకథన సౌలభ్యమే ఆ కాళ్ళు. ఈ కథాశతకంలో వున్నవి ఎక్కువగా జానపద కథలే. యుక్తి కథలు, శక్తీ, గెలుపు, కథలుగా వుంటాయి. వీటిలో కొన్ని అరవయిఏళ్లకు ముందు రచయిత బాల్యంలో విన్న వినికిడి కథలున్నాయి. ఇందులో 100 కథలు, అందమైన బొమ్మలతో ఉన్నాయి. జి.వి.యల్. నరసింహారావు.© 2017,www.logili.com All Rights Reserved.