మైక్రోసాఫ్ట్ సిఇఒగా హైదరాబాద్ కు చెందినా సత్యనాదెళ్ళ నియామకం దేశ దేశాల్లోని కంప్యూటర్ రంగంలో ఆసక్తికరమైన చర్చలకు, అంచనాలకు ఊహలకు తెరలేపింది. మైక్రోసాఫ్ట్ వంటి సాంకేతిక దిగ్గజాన్ని భవిష్యత్తులోకి నడిపించడానికి అతడికున్న చోదకశక్తిలేమిటి? నాదెండ్ల నియామకం మైక్రోసాఫ్ట్ లో మొత్తం సాఫ్ట్ వేర్ రంగానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వగలుగుతుంది? ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సమాచార విజ్ఞాన సేవలు పొందుతున్న వినియోగదారులను ఆకర్షించిన మైక్రోసాఫ్ట్ నాదెళ్ళ నవీన ఆవిష్కరణలను, నూతన స్వరూపాన్ని అందివ్వగలరా?
ఈ ప్రశ్నలకు సమాధానాలను సునిశితమైన విశ్లేషణతో 'నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ కు మారుతున్న ముఖం' అనే పుస్తకం అందిస్తుంది.
మైక్రోసాఫ్ట్ సిఇఒగా హైదరాబాద్ కు చెందినా సత్యనాదెళ్ళ నియామకం దేశ దేశాల్లోని కంప్యూటర్ రంగంలో ఆసక్తికరమైన చర్చలకు, అంచనాలకు ఊహలకు తెరలేపింది. మైక్రోసాఫ్ట్ వంటి సాంకేతిక దిగ్గజాన్ని భవిష్యత్తులోకి నడిపించడానికి అతడికున్న చోదకశక్తిలేమిటి? నాదెండ్ల నియామకం మైక్రోసాఫ్ట్ లో మొత్తం సాఫ్ట్ వేర్ రంగానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వగలుగుతుంది? ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సమాచార విజ్ఞాన సేవలు పొందుతున్న వినియోగదారులను ఆకర్షించిన మైక్రోసాఫ్ట్ నాదెళ్ళ నవీన ఆవిష్కరణలను, నూతన స్వరూపాన్ని అందివ్వగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలను సునిశితమైన విశ్లేషణతో 'నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ కు మారుతున్న ముఖం' అనే పుస్తకం అందిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.