ఉత్తమ ప్రజావైద్యుడు, డాక్టర్ సత్యపాల్ తులి కేవలం వైద్యానికే పరిమితం కాకుండా ప్రాణాలకు తెగించి విప్లవ పోరాటాలకు ప్రత్యక్ష, పరోక్ష సహకారాలు అందించిన ధీశాలి. మొక్కవోని ధృఢదీక్షతో చివరి శ్వాస వరకు లక్ష్యసాధన కోసం పోరాడిన ఆదర్శప్రాయుడు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా యుద్ధ రంగంలో ఉంటూ చైనా విప్లవ పోరాటానికి సహకరించిన డా.నార్మన్ బెతూన్, డా. ద్వారకానాథ్ కొట్నీసుల వంటి వారితో పోల్చదగినవారు. శిక్షపడిన పోరాట యోధులకు కేవలం చికిత్స అందించడానికే ఆయన పరిమితం కాలేదు. న్యాయస్థానాల ద్వారా రక్షించడానికి విశేష కృషి చేసినవారు.
ఈ పుస్తకంలో ప్రజావైద్యుడు, విప్లవకారుడు, మంచి కమ్యూనిస్టు, మహామనిషి, సాహసి, అన్ని విధాల ఆదర్శప్రియుడు, ధీశాలి అయిన డాక్టర్ తులి జీవిత విశేషాలతో పాటు ఆయనతో ప్రత్యక్ష పరిచయం గల నాయకులు, ప్రముఖులు రాసిన అనుభవాలున్నాయి.
- ఎస్.వినయ్ కుమార్
ఉత్తమ ప్రజావైద్యుడు, డాక్టర్ సత్యపాల్ తులి కేవలం వైద్యానికే పరిమితం కాకుండా ప్రాణాలకు తెగించి విప్లవ పోరాటాలకు ప్రత్యక్ష, పరోక్ష సహకారాలు అందించిన ధీశాలి. మొక్కవోని ధృఢదీక్షతో చివరి శ్వాస వరకు లక్ష్యసాధన కోసం పోరాడిన ఆదర్శప్రాయుడు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా యుద్ధ రంగంలో ఉంటూ చైనా విప్లవ పోరాటానికి సహకరించిన డా.నార్మన్ బెతూన్, డా. ద్వారకానాథ్ కొట్నీసుల వంటి వారితో పోల్చదగినవారు. శిక్షపడిన పోరాట యోధులకు కేవలం చికిత్స అందించడానికే ఆయన పరిమితం కాలేదు. న్యాయస్థానాల ద్వారా రక్షించడానికి విశేష కృషి చేసినవారు. ఈ పుస్తకంలో ప్రజావైద్యుడు, విప్లవకారుడు, మంచి కమ్యూనిస్టు, మహామనిషి, సాహసి, అన్ని విధాల ఆదర్శప్రియుడు, ధీశాలి అయిన డాక్టర్ తులి జీవిత విశేషాలతో పాటు ఆయనతో ప్రత్యక్ష పరిచయం గల నాయకులు, ప్రముఖులు రాసిన అనుభవాలున్నాయి. - ఎస్.వినయ్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.