మనిషి జీవనమే అనుభవాల పేటిక. కష్టసుఖాల సమతుల్యమే ఈ ఆత్మకథల సారాంశం. ప్రతి వ్యక్తి జీవితంలో దాగున్న అంతర్మథనానికి ప్రతీకలుగా సూర్యప్రకాశ్ గారు ఎన్నుకున్న వ్యక్తులు, వారి జీవనయానం ఇందుకు తార్కాణంగా నిలుస్తాయని చెప్పటంలో ఎంత మాత్రమూ సందేహం లేదు. అందుకుగాను వారు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆత్మకథల్ని, ఆయా వ్యక్తుల జీవితాల్ని లోతైన దర్శనం గావిస్తూ మనకు తెలియని మరెన్నో విషయాలను హృద్యంగా చెప్పిన తీరు పాఠకులను మెప్పిస్తుంది. ఉదాహరణకు చిలకమర్తి వారి ఏకసంథాగ్రహ శక్తికి పడ్డాది సుబ్బారావు పెట్టిన పేరు 'కెమెరా' అని తెల్సుకొని, వారి జ్ఞాపశక్తికి మనకు అబ్బురమనిపిస్తుంది.
"(ఇం) కోతి కొమ్మచ్చి" లో రమణగారి జీవితానుభవాలను వివరిస్తూ 'కష్టాలను కూడా ఇష్టపడటం నేర్చుకుంటే సుఖాలు పొగరు పెరగకుండా కాపాడతాయని వివరణ బాగుంది.
- ఆప్కారి సూర్యప్రకాశ్